చాలా మంది ఇంకా CTET నోటిఫికేషన్ రాదా mam అనీ అడుగుతున్నారు.

ఈసారి CTET జూలై లో కాదు ఆగస్టు లో జరుగుతుంది.


May end కీ నోటిఫికెషన్ అండ్ ఆగస్టు లో exam


AP DSc కీ ఛాన్స్ మీస్ అనీ బాధ పడకండి. .!

మీ ముందు KVS 2025
NVS, ఆర్మీ 2025 సెంట్రల్ జాబ్స్ వున్నాయి వాటికీ CTET కావాలి TET పనిచేయ్యాదు. గమనించగలరు 🤖


కాబట్టి సీ -టెట్ సర్టిఫికెట్ లేని వారు ఆగష్టు నోటిఫికేషన్ కీ అప్ప్లై చేసి పాస్ అవ్వాగలరు 🤖

*CTET కీ NO AGE LIMIT

* Bed /Ded 1 st year students also eligible

* life long validity for certificate


ఇంకా ముందు రాభోయే AP / TS DSc కీ కూడా అప్ప్లై చెయ్య వచ్చు main KVS,. NVS , RRB , EMRS సెంట్రల్ జాబ్స్ కీ CTET తో అర్హత లభిస్తుంది 🤖

Thank you
ur's ఉన్నిసా మేడం

CTET నోటిఫికేషన్ మే end
exam - August

7 comments

Child development ki manchi book Chepandi madam
Çhïññâ ÃLōñe Løver
Ctet ki tet qualify kani vallu kuda apply chesukovacha medam
🤲🗡️ R😘mz😘n 🗡️ 🤲
Thank you madam G
Supriya Stanley
Rrb exam gurinchi kuda emaina Chepandi madam
Vijjjjjjjjjjjj
Diet chesina vaalu , ctet qualify aaithe , state lo dsc ( sgt) ki , kaakunda vere exams kuda raskovacha , explain please
Ramya Sri
Tq madam. Manchi information appatikappudu maaku andisthunnanduku 🙏🙏🙏
K Ketharin
Hi mam how to join online classes for CTET