TeluguTET CTET classes
చాలా మంది ఇంకా CTET నోటిఫికేషన్ రాదా mam అనీ అడుగుతున్నారు.
ఈసారి CTET జూలై లో కాదు ఆగస్టు లో జరుగుతుంది.
May end కీ నోటిఫికెషన్ అండ్ ఆగస్టు లో exam
AP DSc కీ ఛాన్స్ మీస్ అనీ బాధ పడకండి. .!
మీ ముందు KVS 2025
NVS, ఆర్మీ 2025 సెంట్రల్ జాబ్స్ వున్నాయి వాటికీ CTET కావాలి TET పనిచేయ్యాదు. గమనించగలరు
🤖
కాబట్టి సీ -టెట్ సర్టిఫికెట్ లేని వారు ఆగష్టు నోటిఫికేషన్ కీ అప్ప్లై చేసి పాస్ అవ్వాగలరు
🤖
*CTET కీ NO AGE LIMIT
* Bed /Ded 1 st year students also eligible
* life long validity for certificate
ఇంకా ముందు రాభోయే AP / TS DSc కీ కూడా అప్ప్లై చెయ్య వచ్చు main KVS,. NVS , RRB , EMRS సెంట్రల్ జాబ్స్ కీ CTET తో అర్హత లభిస్తుంది
🤖
Thank you
ur's ఉన్నిసా మేడం
CTET నోటిఫికేషన్ మే end
exam - August
7 comments
C
May 3, 2025
Child development ki manchi book Chepandi madam
Çhïññâ ÃLōñe Løver
May 3, 2025
Ctet ki tet qualify kani vallu kuda apply chesukovacha medam
🤲
🗡️
R
😘
mz
😘
n
🗡️
🤲
May 3, 2025
Thank you madam G
Supriya Stanley
May 3, 2025
Rrb exam gurinchi kuda emaina Chepandi madam
Vijjjjjjjjjjjj
May 7, 2025
Diet chesina vaalu , ctet qualify aaithe , state lo dsc ( sgt) ki , kaakunda vere exams kuda raskovacha , explain please
Ramya Sri
May 10, 2025
Tq madam. Manchi information appatikappudu maaku andisthunnanduku
🙏
🙏
🙏
K Ketharin
May 16, 2025
Hi mam how to join online classes for CTET