❃ ప్రతి గ్రామ/ వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాలను సందర్శించి 1 సెప్టెంబర్ 2005 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించి, 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టాలి.

❃ ప్రతి బిడ్డ 1 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అని పరిశీలించాలి.

❃ వందశాతం అక్షరాస్యత, వంద శాతం జీఈఆర్ పెంపు లక్ష్యం దిశగా అధికారులు అడుగులు వేయాలి. - విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్

25 comments

Show 2 more comments
Pavan vankam
Avaritho ye Pani chepinchlo kuda govt ku teliyadam ledu mettal pattindi government ku
Ikkada welfare Education Assistant ani oka designation undhi kadha sir 💁
Aadarsh
Papam volunteers ye work lekunda kaliga untunnaru kada education department cheyalsina survey work manam cheyalanta asalu em vadakam ra babu government prapamcham lo ekkada kuda seva chesevallanu ee vidamga vaadaru work appudu job aipotundi manadu adee salary vishyam vachesariki miru chestundi seva ani oke okka dailogue cheptaru asalu naku ardam kavadam ledu andari work manam migilina govt job holders tini fan veskuni kurchuntara office loo super Jagan Anna Hatts off 👏👏
Sweety
Volunteers ela use chesukovalo anni rakaluga use chestunnaru. Asalu idhi DA work kadha. Valu matram happy ga maku orders ivvadaniki office ki vastaru.
Sri Kanth
Endhuku Bro adhina unnte volunteer ki salary penchavachu gaa
Sri Kanth
Anosaram iena padhakalu pettadam
Sri Kanth
West
Shabir Vali
వాలంటీర్స్ నీ బాగా వాడుకుంటున్నారు బ్బ్ మీరు సూపర్ రా అసలు నాకు ఒక డౌట్ సచివాలయం లో పని చేసే ఎంప్లాయిస్ ఎమ్ పని చేస్తారు మీకు ఇపుడే కాదు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటా ది అందరికి
Sri Kanth
Adhe gaa bro a suvrey vachinna volunteers antaru appudu vals kastaniki jitham penchadam a mathram thappu leadhu
Sri Kanth
Meeru em work cheyyadam leadha
.......
ఇది స్కూల్లో టీచర్ చేయాల్సిన వర్క్ వాళ్లకే కదా వేలకు వేలు జీతాలు ఇస్తున్నారు..... మాకు ఇచ్చే గౌరవ వేతనంతో అన్ని పనులు చేయించుకుంటున్నారు.... మేము వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకి పని లేకుండా పోయింది..... వాళ్లకి ఉన్న పనుల మా మీద పెత్తనం చేయడం మాత్రమే..... మాకు గౌరవ వేతనాలు పెంచాల్సిన విషయం వచ్చేసరికి అన్ని అడ్డంకులు మీకు వస్తున్నాయి.... దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి అన్నా🙏🙏🙏🙏
అన్ని వాలంటీర్స్ కి ఇవండీ staff మాత్రం వస్తారు వెళ్తారు 30000 శాలరీ తీసుకుంటరు వాలంటీర్స్ కి 5000 ఇచ్చి అన్ని చేపించండి 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️staff ని use చేయవచ్చు గా ఏమి పని ఉంది వాళ్ళకి తొక్క
.......
ఉన్నారు కదా ప్రతి దానికి యూస్ చేసుకోవడానికి మన వాలంటీర్స్👏
మందు కొట్టి ఆర్డర్స్ పాస్ చేస్తున్నరు అనుకుంట వాలంటీర్స్ వాడకం నీ చూసి అర్ధం అవుతుంది
.......
ప్రభుత్వ పెద్దలందరూ ప్రతి వర్క్ కి వాలంటీర్స్ ని యూస్ చేసుకోండి అని చెప్పేవాళ్లే కానీ వాలంటీర్స్ చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి గౌరవ వేతనం పెంచండి....వాళ్ళకి ఉద్యోగ భరోసా ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఒకరు లేరు
Malli ravadam kastameh ee govt
.......
ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ ని పక్కన పెట్టేస్తారంట కదా నిజమేనా ఫ్రెండ్స్🤔
Subhani Mehta
100 % education undali ok 100℅ jobs kuda undali ga🤔
Srinivasa Reddy Ch
Elisa
Malli ravadam kastameh ee govt
Government raakudadu ani meere antunnara yenti
Show next 2 comments