❃ ప్రతి గ్రామ/ వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాలను సందర్శించి 1 సెప్టెంబర్ 2005 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించి, 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టాలి.
❃ ప్రతి బిడ్డ 1 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అని పరిశీలించాలి.
❃ వందశాతం అక్షరాస్యత, వంద శాతం జీఈఆర్ పెంపు లక్ష్యం దిశగా అధికారులు అడుగులు వేయాలి. - విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
25 comments
Show 11 more comments
Sri Kanth
Adhe gaa bro a suvrey vachinna volunteers antaru appudu vals kastaniki jitham penchadam a mathram thappu leadhu
Sri Kanth
Meeru em work cheyyadam leadha
.......
ఇది స్కూల్లో టీచర్ చేయాల్సిన వర్క్ వాళ్లకే కదా వేలకు వేలు జీతాలు ఇస్తున్నారు..... మాకు ఇచ్చే గౌరవ వేతనంతో అన్ని పనులు చేయించుకుంటున్నారు.... మేము వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకి పని లేకుండా పోయింది..... వాళ్లకి ఉన్న పనుల మా మీద పెత్తనం చేయడం మాత్రమే..... మాకు గౌరవ వేతనాలు పెంచాల్సిన విషయం వచ్చేసరికి అన్ని అడ్డంకులు మీకు వస్తున్నాయి.... దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి అన్నా🙏🙏🙏🙏
అన్ని వాలంటీర్స్ కి ఇవండీ staff మాత్రం వస్తారు వెళ్తారు 30000 శాలరీ తీసుకుంటరు వాలంటీర్స్ కి 5000 ఇచ్చి అన్ని చేపించండి 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️staff ని use చేయవచ్చు గా ఏమి పని ఉంది వాళ్ళకి తొక్క
మందు కొట్టి ఆర్డర్స్ పాస్ చేస్తున్నరు అనుకుంట వాలంటీర్స్ వాడకం నీ చూసి అర్ధం అవుతుంది
.......
ప్రభుత్వ పెద్దలందరూ ప్రతి వర్క్ కి వాలంటీర్స్ ని యూస్ చేసుకోండి అని చెప్పేవాళ్లే కానీ వాలంటీర్స్ చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి గౌరవ వేతనం పెంచండి....వాళ్ళకి ఉద్యోగ భరోసా ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఒకరు లేరు