*ఈ ప్రభుత్వములో వాలంటీర్లు చేస్తావున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరు వాలంటీర్*
67 comments
Show 13 more comments
Ch Kasi
మరి ఈ సేవ చేసే వాలంటీర్స్ కు ఇచ్చే వజ్ర, రత్న, మిత్ర పేర్లు ఎందుకు అందరు చేసేది ఒక్కటే కదా అందరికీ ఒక్కటే అవార్డ్ ఇవ్వచ్చు కదా. మీరు చెప్పినట్టే వాలేంటీర్స్ సేవకులు అని అనుకుంటే మరీ ఎందుకు సార్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారీ మాదిరిగా వాళ్ళతో ప్రతి పని చేపించుకుంట్టున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి చాలు
వేలకు వేలు జీతాలు తీసుకునే వారు ఫ్యాన్ ల కింద కూర్చొని ఉంటె మీ సేవకులను మాత్రం ఎండలకు, వానలకు చలికి తేడా లేకుండా తిప్పుతున్నారె. కొంచెం ఆలోచించండి సార్. మంచి చేసే సేవకులు పడే బాధలు కూడా చూడండి