జీవితం పెరగదు అని ఎవరు చెప్పారు ఆలాని G. O రిలీస్ చేయయలేదు జగనన్న నమ్ముకున్న వాళ్ళని నాయం చేస్తాడు అన్యాయం అయితే చేయయ్యాడు కొంచం ఓపిక నమ్మకం పెట్టుకో సిస్టర్
సిస్టర్ ఒక్కటీ చెప్పనా నేను ఎంత నమ్ముతున్నాను ఆకాశమంత నమ్ముతున్న నీకు నమ్మకం లేదు అంటున్నావు 3 /6 సంవత్సరాలు ఓపిక పట్టటావు ఇంకా కొంచం నమ్మకం పెంచుకో అయినా అందరు జీతం కోసం కాదు వాలంటీర్స్ పనిచేసేది జగనన్న కోసం అయన మంచి పేరు కోసం సిస్టర్