జీవితం పెరగదు అని ఎవరు చెప్పారు ఆలాని G. O రిలీస్ చేయయలేదు జగనన్న నమ్ముకున్న వాళ్ళని నాయం చేస్తాడు అన్యాయం అయితే చేయయ్యాడు కొంచం ఓపిక నమ్మకం పెట్టుకో సిస్టర్
సిస్టర్ ఒక్కటీ చెప్పనా నేను ఎంత నమ్ముతున్నాను ఆకాశమంత నమ్ముతున్న నీకు నమ్మకం లేదు అంటున్నావు 3 /6 సంవత్సరాలు ఓపిక పట్టటావు ఇంకా కొంచం నమ్మకం పెంచుకో అయినా అందరు జీతం కోసం కాదు వాలంటీర్స్ పనిచేసేది జగనన్న కోసం అయన మంచి పేరు కోసం సిస్టర్
నాకు ఎప్పుడో తెలుసు. ఈ జగన్ గౌరవ వేతనం పెంచలేడు. ఇంకో 10 నెలలు ఓపిక పట్టండి. అప్పుడు ఈ ప్రభుత్వమే మారి పోతుంది.కనీసం ప్రభుత్వ నోటిఫికేషన్లు అయినా వస్తాయి బాగా .
బెటర్ ఫ్యూచర్ వేటుకోండి
అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ వేయడాని కే చాలా ఇబ్బంది ఉంది .
తే