This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఈ ప్రభుత్వములో వాలంటీర్లు చేస్తావున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరు వాలంటీర్*

67 comments

Show 24 more comments
Suneela कुमारी
2019 lo join ayyanu seva mitra list lo naa name ledu 3 months back join aina vaalla names list lo vachai
Kalyani Badugu
Enka maneyadam manchidi
Mohammad Ameer
Kalyani Badugu
Enka maneyadam manchidi
నీకు ఇష్టం లేకుంటే మానెయి బ్రదర్
Sweety
Waste anna ila matladithe ela
Mohammad Ameer
Sweety
Waste anna ila matladithe ela
కొంచం జీర్ణించుకోలేని బాధ కాని జీతం పెరుగుతుంది సిస్టర్
Mohammed Meraj
Pogadtalato volunteers kadupu nindadu jagan anna
మానేయడం 100 % ఉత్తమం
Mohammad Ameer
Sweety
Nammakam ledhu anna intha clarity ga cheppithe ela nammakam vastundi.
జీవితం పెరగదు అని ఎవరు చెప్పారు ఆలాని G. O రిలీస్ చేయయలేదు జగనన్న నమ్ముకున్న వాళ్ళని నాయం చేస్తాడు అన్యాయం అయితే చేయయ్యాడు కొంచం ఓపిక నమ్మకం పెట్టుకో సిస్టర్
Mohammad Ameer
Mohammed Meraj
Pogadtalato volunteers kadupu nindadu jagan anna
అది జగనన్న స్వచ్ఛమైన మనసులోంచి వచ్చిన మాటలు కానీ పోగొట్టులైతే కాదు బ్రదర్
Mohammad Ameer
Sweety
Mi kanna ekkuva nammanu anna ipude clarity vachindi anna opika ledhu. Present paristhithi alantidhi anna
జీతం పెరగదు అని నా సిస్టర్
Sweety
Mohammad Ameer
జీతం పెరగదు అని నా సిస్టర్
Elaga penche alochana ledhu anna. Elections mundhu cheppedhi veri ipudu cheppedhi veru kadha anna
Mohammad Ameer
Sweety
Mi kanna ekkuva nammanu anna ipude clarity vachindi anna opika ledhu. Present paristhithi alantidhi anna
సిస్టర్ ఒక్కటీ చెప్పనా నేను ఎంత నమ్ముతున్నాను ఆకాశమంత నమ్ముతున్న నీకు నమ్మకం లేదు అంటున్నావు 3 /6 సంవత్సరాలు ఓపిక పట్టటావు ఇంకా కొంచం నమ్మకం పెంచుకో అయినా అందరు జీతం కోసం కాదు వాలంటీర్స్ పనిచేసేది జగనన్న కోసం అయన మంచి పేరు కోసం సిస్టర్
Mohammad Ameer
Sweety
Elaga penche alochana ledhu anna. Elections mundhu cheppedhi veri ipudu cheppedhi veru kadha anna
జీతం ఇంత అని ఎలక్షన్ టైమ్ లో చెప్పలేదు సిస్టర్
Jakkula Durga Bhavani
Asara amount kuda sagam mandhiki vachindhii inka chala group la ku amount padaledhu dini gurinchi miku Amina telusa
Mohammad Ameer
Jakkula Durga Bhavani
Asara amount kuda sagam mandhiki vachindhii inka chala group la ku amount padaledhu dini gurinchi miku Amina telusa
అందరికి పడుతుంది కాని సమయం పట్టొచ్చు ఏమో అక్క
sanjay tammudu varun
prajalu chesta yennokobadda mla mp lu ku ainduku ainta jeethalu valake 5k ne ivvande vallu swatchada sevakulu ne ga jagan garu
Show next 22 comments