*తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం*
తాడేపల్లిగూడెం 11వ వార్డు సచివాలయం అడ్మిన్ నేలపాల వీర నాగబాబు.. వాలంటీర్ సాయి లక్ష్మికి వేరే వాలంటీర్లు పని కూడా అప్పజెప్పి పనిచేయమని ఒత్తిడి తేవడంతో మనస్థాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడ్మిన్ లైంగికంగా వేధిస్తూ.. చెప్పిన మాట వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection