*తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం*

తాడేపల్లిగూడెం 11వ వార్డు సచివాలయం అడ్మిన్ నేలపాల వీర నాగబాబు.. వాలంటీర్ సాయి లక్ష్మికి వేరే వాలంటీర్లు పని కూడా అప్పజెప్పి పనిచేయమని ఒత్తిడి తేవడంతో మనస్థాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడ్మిన్ లైంగికంగా వేధిస్తూ.. చెప్పిన మాట వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

26 comments

Pandu
Pressure ekkuva ga untundi volunteers ki. Daniki tagga salary andadam ledu.. Takkuva work unde vallaki 30k istundi.. Staff ki 20k chesi volunteer ki 8k cheste bagundedi
Ivvi anni chusthu mana CM garu silent gaa unaru ante antha kanna worst inkokati ledu safe Leni jobs services cheyali security ledu endhuku evaru ma tarupana mataladaru ma kosam emi cheyaru mem cheppe baadhallu vinaru memu matram pani cheyali 30k thisukuntuna Admin secretary emo sachivaalayaam lo kurchoni untaru even some of secretaries ki computer operating kuda radhu educated valunter ki emo 5k no respect no security malli mem chepali we are proud government kindha pani chesthunam anii
Manohar Reddy Reddy
ఆ అడ్మిన్ ఎవడో మా సచివాలయం కి రమ్మనండి
Kantipuli Suman
Prathi Pani volunteers cheyali digrelu chese kuda elanti pancheyale velake 5000 sachivalayalaku 24000 ede yakada neyam Anna 5000 em bathakale mugudu lene valu pelalane Ela sakale Anna rete lu chusthe akasham dhatutunaye neyamena neku prthe okare badha neke thagulu thundi Anna veest
Raji Volunteer
వాలంటీర్స్ నీ మీటింగ్ వున్నా చోడ కుర్చీలు సర్డమంటున్నారు, వాలంటీర్ నీ చాలా చిన్న చూపు చూస్తున్నారు
V Nagaraju Veeramallu
ఏ సచివాలయం లో స్టాఫ్ అయినా అంటే వాలంటీర్లు అంటే లోకువుగా చుస్తునారు.
ఎందుకు ఇలాంటి పనులు చేయడం .... ఏదైనా జరగరానిది జరిగితే జగన్ వచ్చి తేర్చుతడా మీ తల్లదండ్రులు బాధని ....... దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు...... ఆ volunteer job పర్మినెంట్ కాదు .... పర్మినెంట్ కూడా చేయరు ..... ఆ 5000కంటే ఒక్క రూపాయి కూడా పెంచారు ..... కష్టం తగ్గ ప్రతఫలం రావట్లేదు అని మీకు అర్ధం అవుతుంది కదా .... ఇదే కష్టం ఇంకెక్కడ చేసిన డబ్బులు బాగానే ఇస్తారు .....
Rachagiri Kiran
మంచి ఉద్దేశంతో జాబ్ ఇచ్చారు కానీ కొందరు స్వార్థం వాళ్ళ మనం కష్టపడుతున్నాం. నేను ప్రైవేట్ జాబ్స్ చేశాను వాళ్లకు కోపంవచ్చిన జాబ్ లో నుంచి తీసువేసేయ్ వాళ్ళు మనకు నచ్చకపోయినా జాబ్ మానేసి వాళ్ళం మా సచివాలయం వాళ్ళు అంతగా కష్టపెట్టేవాళ్ళు కాదు. వాలంటీర్ గా చేస్తూ పార్ట్ టైం జాబ్ చూసుకుంటున్నాం మాగ్రామం డెవలప్మెంట్ కోసం వాలంటీర్ జాబ్ చేస్తున్నాం చాలావరకు మా ఊరు డెవలప్ అయింది
A S NAVEEN
Raji Volunteer
వాలంటీర్స్ నీ మీటింగ్ వున్నా చోడ కుర్చీలు సర్డమంటున్నారు, వాలంటీర్ నీ చాలా చిన్న చూపు చూస్తున్నారు
పర్మనెంట్ కానీ ఆ 5000 రూపాయల ఉద్యోగం కోసం యెందుకు అంత కష్టం మీకు... వేరే ఉద్యోగం కోసం try చేయొచ్చు కదా
లక్ష్మణ్
సెక్రటరీ ని కుక్కని కొట్టినట్టు కొట్టండి ఏమైన ఐతే తరువాత చూసుకుందాం
Who Knows
లక్ష్మణ్
సెక్రటరీ ని కుక్కని కొట్టినట్టు కొట్టండి ఏమైన ఐతే తరువాత చూసుకుందాం
Nijame alaa torture pettina vallani musukesi godduni baadhinatlu badhi kotti ekkadiko tisukelli vadilipareyali...anthekani ila suicide chesukodam chethakanam tanamga vuntundi and married aithe pillalu husband parents ila mana family ke kadupu kotha migultundi .......
Thalari Simhachalam Society for Social audit accountability and transperency(APSSAAT
Kantipuli Suman
Prathi Pani volunteers cheyali digrelu chese kuda elanti pancheyale velake 5000 sachivalayalaku 24000 ede yakada neyam Anna 5000 em bathakale mugudu lene valu pelalane Ela sakale Anna rete lu chusthe akasham dhatutunaye neyamena neku prthe okare badha neke thagulu thundi Anna veest
నీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఈ వాలంటీర్ పోస్ట్ ని తప్పుకో నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారు అంతేగాని వాలంటీర్ అంతే కష్టపడి పని చేయడం దానిని వాలంటరీ అంటారు అందుకే మనం కష్టపడి పని చేస్తే దాని గుర్తించి మనల్ని అవార్డులు ఇస్తున్నారు అందుకే నీకు ఇబ్బందిగా ఉంటే వాలాంటి జాబ్ నుంచి తప్పుకొని వేరే జాబ్ చూసుకోవాల్సిందిగా నా కోరిక
~ Tirumala..
Volunteer best...Chala vedhalugha khani...chanipoyani Vallu position chuse ayena .devudu dhaya salary penchithe bagunnu.
Venkateswarao
Mamlani em cheylanukutunaeu jithalu pencharu penchamntey meru cheseydi seva antaru seva anapudu meru maku anni badhythalu endhuku estharu adhi kakaa pmjay okati anni maku appajebethy meru undi em prayojanam okati jithalu penchandaniki dabulu leva leka pothy endhuku padhakalu esthunaru avi aapi nelasari sarukula dharalu thaginchi maku jithalu penchachu kadha oka sari aalochinchandi maa badhalu meeku ardham kavadam ledha
Show next 10 comments