ఈ రోజుల్లో ఎవరికి మనసు వుండదు . రాజకీయ నాయకుల వొత్తిడి తో చెయ్యాల్సిందే. అక్కడ మంచి మనసు వుండడానికి అది ఏమైనా ఆకలి బాధ అయితే పట్టెడు అన్నం పెడితే అది మంచి మనసు. ప్రభుత్వమే డబ్బులు ఆపితే నువ్వు ఎవరు డబ్బులు ఇవ్వడానికి . ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇవ్వు
Idhi correct kadhu. Rich man poor man ani kakunda time ki ichadu anedhi chuste manchidhi kadha ila ni problems kosam adagatam a anna chesindhi joke ga thisukovadam avuthundi
Yes nenu నిజాయితీ గా పని చేస్తాను . అంతే కానీ లేని దానిని వున్నట్టు చెప్పలేను.ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు వెంటనే పెన్షన్ దారులకి ఇస్తాను. That is my duty . Don' t take unnecessary decitions