Idhi correct kadhu. Rich man poor man ani kakunda time ki ichadu anedhi chuste manchidhi kadha ila ni problems kosam adagatam a anna chesindhi joke ga thisukovadam avuthundi
Yes nenu నిజాయితీ గా పని చేస్తాను . అంతే కానీ లేని దానిని వున్నట్టు చెప్పలేను.ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు వెంటనే పెన్షన్ దారులకి ఇస్తాను. That is my duty . Don' t take unnecessary decitions
ఇంకేదో సేవ చేస్తే బాగుంటుంది కానీ వాలంటీర్ గా అంత డబ్బు పెట్టి మరి ఇస్తూ మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మీ పరిధిలోని రాజకీయ నాయకులు ప్రస్తావన చేయడం ఇది డబ్బున్న వాలంటీర్ గా గుర్తింపునిస్తుంది
Anna meeru super 👏👏