ఇంకేదో సేవ చేస్తే బాగుంటుంది కానీ వాలంటీర్ గా అంత డబ్బు పెట్టి మరి ఇస్తూ మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మీ పరిధిలోని రాజకీయ నాయకులు ప్రస్తావన చేయడం ఇది డబ్బున్న వాలంటీర్ గా గుర్తింపునిస్తుంది
Polumati Gopi
Very nice dro
O
సెల్ఫ్ డబ్బా
Ramesh Thurram
ఎప్పుడన్నా రాష్ర్టంలో డబ్బులు లేకపోతే ఒక నెల వాలంటీర్స్ ని ఇవ్వమంటారు
ఈ రోజులలో మనం మన పని చేయడమే ధర్మం గా ఉండడం అవుతుంది , మనకి అప్పజెప్పిన పని ని చేయడం మాత్రమే మన పని , ఇలాంటి ముందే డబ్బులు ఇచ్చేయండం లాంటి చేయవలిసిన అవసరం లేదు , అంత అవసరం కూడా లేదు , ఏమైనా తేడా జరిగితే tharvatha mana meedha maname jaali padavalisi vasthundi,
Money loss ayina parvaledhu antunnadu kabatti ,athanu mundhe ichina parvaledhu, 5000 salary lo oka pension amount miss ayina dula diripothundi ,alanti sevalu cheyakandi ,antha avasaram kuda ledhu
O
ఇచ్చావ్ గా ని సొంత డబ్బులతో ఏమి ఇవ్వలేదుగా రేపు ఇస్తారు గా నీకు నువ్వు ఏందో ని సొంత డబ్బులు ఇచ్చినట్టు
Bro.... నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే.... ఎందుకంటే govt rule cross chesav. ఇంకోటి మీ సచివాలయం లో ఎంత కాదన్నా 10మంది వాలంటీర్స్ ఉంటారు ... Nv ఒక్కడివే పంచి మిగిలినవారి పంచకుండ ఉంటే వాళ్ల పరిధిలో ఉన్న వాళ్లకి వాళ్ళు నచ్చ చెప్పుకోవాలి... అలా నువ నీ తోటి వాలంటీర్ గురించి అలో చించలేదు. ఇంకోటి ఈరోజు పంచావ్ మళ్ళీ రేపు teasukuntav .. ఎది సుమోటో గా teasukoni ఎవడైనా కోర్టు కి వెళ్తే govt సమాధానం చెప్పాలి ... Already ela అత్యుసహం ప్రదర్శించి కోర్టు లో case నడుస్తుంది...ఈరోజు అందరి దగ్గర thumb yepinchav 3వ తేదీ ఏం చేస్తావ్ .. ని మొబైల్ లోనే prof undi .. 3వ thedi ఇచ్చే డబ్బు ఏం చేస్తావ్ ... Govt simmu 1rupee teasukunna punishible.
Jai bheem@@
ఇలా చెయ్యడం ముమ్మాటికీ తప్పే. ఎవరు ఏమి అనుకున్న. ఎవరి మంచి మనసు ఎవరికి కావాలి. ప్రభుత్వము డబ్బులు ఇచ్చినపుడు ఇచ్చి మనం సైలెంట్ గా వుంటే చాలు . మన అత్యుత్సాహం కి ప్రభుత్వం ఏమైనా ఒక 10 వేలు అయినా ఎక్కువ money ఇస్తుందా
Anna meeru super 👏👏
ఈ రోజులలో మనం మన పని చేయడమే ధర్మం గా ఉండడం అవుతుంది , మనకి అప్పజెప్పిన పని ని చేయడం మాత్రమే మన పని ,
ఇలాంటి ముందే డబ్బులు ఇచ్చేయండం లాంటి చేయవలిసిన అవసరం లేదు , అంత అవసరం కూడా లేదు ,
ఏమైనా తేడా జరిగితే tharvatha mana meedha maname jaali padavalisi vasthundi,
Money loss ayina parvaledhu antunnadu kabatti ,athanu mundhe ichina parvaledhu,
5000 salary lo oka pension amount miss ayina dula diripothundi ,alanti sevalu cheyakandi ,antha avasaram kuda ledhu