Yes nenu నిజాయితీ గా పని చేస్తాను . అంతే కానీ లేని దానిని వున్నట్టు చెప్పలేను.ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు వెంటనే పెన్షన్ దారులకి ఇస్తాను. That is my duty . Don' t take unnecessary decitions
ఇంకేదో సేవ చేస్తే బాగుంటుంది కానీ వాలంటీర్ గా అంత డబ్బు పెట్టి మరి ఇస్తూ మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మీ పరిధిలోని రాజకీయ నాయకులు ప్రస్తావన చేయడం ఇది డబ్బున్న వాలంటీర్ గా గుర్తింపునిస్తుంది
Polumati Gopi
Very nice dro
O
సెల్ఫ్ డబ్బా
Ramesh Thurram
ఎప్పుడన్నా రాష్ర్టంలో డబ్బులు లేకపోతే ఒక నెల వాలంటీర్స్ ని ఇవ్వమంటారు
ఈ రోజులలో మనం మన పని చేయడమే ధర్మం గా ఉండడం అవుతుంది , మనకి అప్పజెప్పిన పని ని చేయడం మాత్రమే మన పని , ఇలాంటి ముందే డబ్బులు ఇచ్చేయండం లాంటి చేయవలిసిన అవసరం లేదు , అంత అవసరం కూడా లేదు , ఏమైనా తేడా జరిగితే tharvatha mana meedha maname jaali padavalisi vasthundi,
Money loss ayina parvaledhu antunnadu kabatti ,athanu mundhe ichina parvaledhu, 5000 salary lo oka pension amount miss ayina dula diripothundi ,alanti sevalu cheyakandi ,antha avasaram kuda ledhu
O
ఇచ్చావ్ గా ని సొంత డబ్బులతో ఏమి ఇవ్వలేదుగా రేపు ఇస్తారు గా నీకు నువ్వు ఏందో ని సొంత డబ్బులు ఇచ్చినట్టు
Anna meeru super 👏👏
ఈ రోజులలో మనం మన పని చేయడమే ధర్మం గా ఉండడం అవుతుంది , మనకి అప్పజెప్పిన పని ని చేయడం మాత్రమే మన పని ,
ఇలాంటి ముందే డబ్బులు ఇచ్చేయండం లాంటి చేయవలిసిన అవసరం లేదు , అంత అవసరం కూడా లేదు ,
ఏమైనా తేడా జరిగితే tharvatha mana meedha maname jaali padavalisi vasthundi,
Money loss ayina parvaledhu antunnadu kabatti ,athanu mundhe ichina parvaledhu,
5000 salary lo oka pension amount miss ayina dula diripothundi ,alanti sevalu cheyakandi ,antha avasaram kuda ledhu