*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*

131 comments

Show 38 more comments
R.Baby R.baby Giri
Happy Independence Day all my friends👭👬 and 3 years completed in volunteers 💐💐💐💐💐💐🌷
Sweety
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ... 75వ స్వాతంత్ర్య దినోత్సవం కాదు ఫ్రెండ్స్...

మనకు స్వాతంత్రం వచ్చి నిన్నటితో 75 సంవత్సరాలు పూర్తి ఐయ్యాయి. ఈరోజు నుండి 76వ స్వాతంత్ర్య దినోత్సవములోనికి అడుగుపెట్టాం.
Vinay Vinay
గుడ్ లక్ టూ ఆల్ వాలంటీర్స్
S A Rasool
Happy independence day 🎉 good work ward volunteers and Village volunteers tq congratulations 🎈👏
S A Rasool
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🎉 మంచి పని వాలంటీర్లు మరియు గ్రామ వాలంటీర్లు tq అభినందనలు 🎈👏
Happy independence day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳
Muddada Bindu madhavi
Happy independence day🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
nagarajusudhulaganti@gmail.com Sudulagati
Happy independence day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Varma
Happy independence day
Good work all of you friends
దేవుని కృప వాలంటీర్స్ అందరిమిద ఉండాలని కోర్టుకుoటున్నాను
🇱🇸Chaganti Charan🇱🇸
Happy independence day all volunteers🇮🇳🇮🇳🇮🇳
Sk Peerushabu
వైయస్ఆర్
Sweety
మా పనిని గుర్తించి మాకు 10వేలు గౌరవవేతనం పెంచి & ఉద్యోగ భద్రత కలిపించవలసిందిగా జగన్ గారిని కోరుచున్నాం.
R K Naidu
వాలంటీర్స్ సమస్యలు పరిష్కరించాలి
R K Naidu
ప్రస్తుతం వాలంటీర్స్ ని ఒక బానిసలుగా వాడుకుంటున్నారు. వాలంటీర్స్ సమస్యలు పరిష్కరించాలి అప్పుడే మాకు స్వాతంత్రం వచ్చినట్లు
Happy independence day 🇮🇳🇮🇳
వాలంటీర్లు అందరికీ శుభాకాంక్షలు
Sweety
మా వాలంటీర్లు సమస్యలు పరిష్కరించక పోతే మాకు పై అధికారులు నుండి స్వాతంత్ర్యము లభించందు. మమ్మిళి బానిసలుగా వాడుకొంటున్నారు.వారి పనులు కూడా మాకే అప్పగించి ఫ్యాన్ క్రింద కూర్చుటున్నారు.
R K Naidu
Sweety
మా వాలంటీర్లు సమస్యలు పరిష్కరించక పోతే మాకు పై అధికారులు నుండి స్వాతంత్ర్యము లభించందు. మమ్మిళి బానిసలుగా వాడుకొంటున్నారు.వారి పనులు కూడా మాకే అప్పగించి ఫ్యాన్ క్రింద కూర్చుటున్నారు.
పాపం కొందరు వాలంటీర్స్ Happy independence day అని wishes చేస్తున్నారు కదా వారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీరు హ్యాపీ గా ఉన్నారా భయం భయం గా వాలంటీర్ జాబ్ చేస్తున్నారా ??
Show next 72 comments