Hiii Guy's Happy Independence Day & Volunteers Gaa 3 Years Complete Chesina Every Volunteer kii Congratulations And Thanks Meeru Lekapothe Sachivalayam Department kii Meaning Ledhuu Any Way All The Best Ur Next Future
ఎందరో వీరుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ 75th స్వాతంత్య్రం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి త్యాగ ఫలంగా 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది.
Penumaka Rajesh
👍
P Nageswara Reddy P Nageswara Reddy
Happy independence day all my dear volunteers
R.Baby R.baby Giri
Happy Independence Day all my friends👭👬 and 3 years completed in volunteers 💐💐💐💐💐💐🌷
Sweety
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ... 75వ స్వాతంత్ర్య దినోత్సవం కాదు ఫ్రెండ్స్...
మనకు స్వాతంత్రం వచ్చి నిన్నటితో 75 సంవత్సరాలు పూర్తి ఐయ్యాయి. ఈరోజు నుండి 76వ స్వాతంత్ర్య దినోత్సవములోనికి అడుగుపెట్టాం.
Guy's
Happy Independence Day
&
Volunteers Gaa 3 Years Complete Chesina Every Volunteer kii Congratulations And Thanks
Meeru Lekapothe Sachivalayam Department kii Meaning Ledhuu Any Way All The Best Ur Next Future
మనకు స్వాతంత్రం వచ్చి నిన్నటితో 75 సంవత్సరాలు పూర్తి ఐయ్యాయి. ఈరోజు నుండి 76వ స్వాతంత్ర్య దినోత్సవములోనికి అడుగుపెట్టాం.
Good work all of you friends
దేవుని కృప వాలంటీర్స్ అందరిమిద ఉండాలని కోర్టుకుoటున్నాను