*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*

131 comments

Show 94 more comments
Sweety
Sk Subhani
75వ స్వాతంత్ర్య దినోత్సవం అయితే 76అని పెట్టారు ఏమిటి సార్
It started a 75-week countdown to our 75 years of Independence. This means that India completes 75 years of freedom on August 15, 2022 and it will celebrate the 76th Independence Day.
Yan Revathi
Year ayithe peruguthunnayi gani manaki salary matram 5000/- undi, panulu chala akkuvaga unnayi manaki, salary perigindi vallaki, srama manaki salary vallaki,
Rayapudi Rajan Babu
Mr.Attitude Attitude
ఫస్ట్ మనం చేసే వర్క్ మనకి క్లారిటీ ఉంటే అప్పుడు లెటర్ రాయమన్న రాయొచ్చు....మొన్న మా సచివాలయం లో ఔట్రీచ్ ప్రోగ్రాం కి వచ్చి వర్క్ చెయ్యమన్నారు...మేం చెయ్యం అని చెప్పాం..ఐతే లెటర్ రాసి ఇవ్వండి అన్నారు...మేం లెటర్ మీద ప్రోగ్రాం కి ఇంటింటికీ వస్తాం కానీ సర్వే చెయ్యం..ప్రతి ఇల్లు చూపిస్తాం కానీ మేం సర్వే కి అన్స్వర్స్ మేము కనుక్కోమూ..మా పని మేం చేశాం ఐనా కూడా లెటర్ రాయమంటఉన్నారు అని రాసి ఇచ్చాము..మేం లెటర్ ని ఫోటో కూడా తీసి అడ్మిన్ కి సబ్మిట్ చేశాం అడ్మిన్ స్టాఫ్ కి చూపించి ఇది పైకి వెళ్తే ప్రాబ్లెమ్ అవుతుంది అని మా లెటర్ మాకు వెనక్కి ఇచ్చేశారు..ఎలా మేం15 నంబర్స్ ఐతే 6 నంబర్స్ రాసామూ..
Asalu NCD servey evaru cheyali,,ANM,,asa worker kadaaa
Asadi Gangaraju
75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా తోటి వాలంటీర్స్ అందరికి
Adithya Arya
నాతోటి ఫ్రెండ్స్ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Mohammed Meraj
Happy independence day
Sweety
Rayapudi Rajan Babu
Asalu NCD servey evaru cheyali,,ANM,,asa worker kadaaa
ANM & ASHA & VOLUNTEER చెయ్యాలి. మేము అలాగే చేశాం
Janachitti
Happy independence day all
Rayapudi Rajan Babu
Sweety
ANM & ASHA & VOLUNTEER చెయ్యాలి. మేము అలాగే చేశాం
alaaa ani GO ledu kadaaa,,,volunteers mida pressure chesthunnaru.miru cheyali ani
Manne Raghuram
Congratulations to all my frnds and happy independence day
Sweety
Rayapudi Rajan Babu
alaaa ani GO ledu kadaaa,,,volunteers mida pressure chesthunnaru.miru cheyali ani
జీవో లేనివి ఎన్నో చేస్తున్నాముగా.... NCD సర్వే కి మాత్రం ANM & ASHA తప్పనిసరి. వాలంటీర్లు ఇంటింటికి తీసుకొని వెళ్ళాలి
Mr.Attitude Attitude
Rayapudi Rajan Babu
Asalu NCD servey evaru cheyali,,ANM,,asa worker kadaaa
ఆశ వర్కర్ ...anm....వాళ్ళు చేసుకున్నారు...మేం ఇంటికి వెళ్లి ఒకసారి చెప్పి వచ్చేశాం...ఆశ,anm వస్తారు సహకరించండి అని ....వాళ్ళే సచివాలయం కి పిలిపించుకుని చేసుకున్నారు...
A S NAVEEN
రేషన్ కార్డు లో మెంబర్ add చేయటానికి ప్రభుత్వం వెనక అడుగులో ఉంది....సచివాలయంలో రేషన్ కార్డులు ఆప్షనల్ లేదు అంటున్నారు...... కలెక్టరు గారు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
A S NAVEEN
ఆధార్ అనుసంధానం చేయడం ప్రైవేట్ వారికి అధికారం ఇవ్వకూడదు.... స్థానిక M.R.O ఆఫీస్ లో మాత్రమే చేసే విధానం అమల్లోకి రావాలి
A S NAVEEN
గర్భిణీ మహిళలకు ఆశావర్కర్లు... పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా అమలు చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలు... ప్రజలకు అందుబాటులో A.N.M లు ఉన్నారా అనే విషయాన్ని ప్రభుత్వా అధికారులు స్పందించాల్లి...
A S NAVEEN
వాహన మిత్ర అనే పథకం రద్దుచేసి యదావిధిగా డీలర్లు ద్వారా బియ్యాన్ని అందించే సేవలు మళ్లీ అధికారంలోకి రావాలని అని నా అభిప్రాయం
A S NAVEEN
ప్రతీ నెలా రెవిన్యూ అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవటానికి ఒక ప్రజా సాదికారా అభిప్రాయాలు వ్యక్తం చేయాలి
Anees Shaik
Happy independence day all volunteers
Tellamekala Anjaneyulu
Happy independence day Ap all volunteers
hii bro
Sry it's 76 r 75
Inko 75 years vochhina volunteers vethanam 5k ye na..
Show next 16 comments