🔥 *వాలంటీర్ల సన్మాన కార్యక్రమ సమాచారం :*

✤ గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం మే నెల మొదటి వారం కు వాయిదా అవ్వటం జరిగినది

✤ శ్రీయుత గౌరవ. హోం మంత్రివర్యులు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం నందు ఈ నెల 14 వ తేదీన జరగవలసిన గౌరవ. ముఖ్యమంత్రి గారి పర్యటన *మే నెల మొదటి వారం లోకి వాయిదా* వేయడమైనదనది.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

36 comments

Show 17 more comments
Soo sad😒
Mohammed Meraj
Awards and money kosam volunteers andaru wait chastunaru salary penchadam laedu awards ina estara antae adi evaru😟😟
DoraBabu Taneti
Soo bad
V C M
చెప్పాడంటే చేస్తాడంతే అన్నారు ఇదేనా
ఇంక ఈ ప్రభుత్వం కష్టమే
😡😡😡
Anees Shaik
ఇక కస్తమే
Postpone అంటే 2రోజులు లేదంటే ఒక్క వారం వేయాలి అంతే కానీ పూర్తిగా next month మొదటి వారం వేయడం బాధాకరమైన విషయం....
Vennapu SIVAKUMAR
ఏడుస్తున్నావ్ ఎందుకంటే ఎగదెబ్బడానికి అన్నట్టు వుంది వీళ్ళు తీరు
Raju Kommu
😂😂😂😂
Raju Kommu
Sooo bad news
Sweety
Salary penchandi Sir maku Awards vaddhu
Reddi Surendra
కొంచెం తగ్గి మాటాడు
ఖాదర్ బాషా
జగన్ మామయ్య ఇది నీకు న్యాయమేనా 🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹
Ramu Peddinti
Ponu ponu nammakam poyela undhi awards medha
Ashwini Ashwini
ఎందుకు. అన్నా. వాలంటరీస్ మాకు వేయలేదు అన్న జీవితాలు ఎందుకు వేయలేదు. అన్నా
వాలంటీర్స్ ని వాడిస్కుకున్నారు వదిలేసే టైం వచ్చింది 👎👎👎
M.Maiboob Sab
మాకు అవార్డులు వద్దు పర్మనెంట్ చేయండి చాలు
యలెక్షన్ వచ్చేలోపు మాకు హామీ ఇవ్వండి చాలు.
Bandaru Venkata Ramana
Sir andariki nyayam chese mana anna jagan mohan reddy gaaru manaki kura chestaru