🔥 *వాలంటీర్ల సన్మాన కార్యక్రమ సమాచారం :*

✤ గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం మే నెల మొదటి వారం కు వాయిదా అవ్వటం జరిగినది

✤ శ్రీయుత గౌరవ. హోం మంత్రివర్యులు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం నందు ఈ నెల 14 వ తేదీన జరగవలసిన గౌరవ. ముఖ్యమంత్రి గారి పర్యటన *మే నెల మొదటి వారం లోకి వాయిదా* వేయడమైనదనది.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

36 comments

Show 23 more comments
Vennapu SIVAKUMAR
ఏడుస్తున్నావ్ ఎందుకంటే ఎగదెబ్బడానికి అన్నట్టు వుంది వీళ్ళు తీరు
Raju Kommu
😂😂😂😂
Raju Kommu
Sooo bad news
Sweety
Salary penchandi Sir maku Awards vaddhu
Reddi Surendra
కొంచెం తగ్గి మాటాడు
ఖాదర్ బాషా
జగన్ మామయ్య ఇది నీకు న్యాయమేనా 🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹
Ramu Peddinti
Ponu ponu nammakam poyela undhi awards medha
Ashwini Ashwini
ఎందుకు. అన్నా. వాలంటరీస్ మాకు వేయలేదు అన్న జీవితాలు ఎందుకు వేయలేదు. అన్నా
వాలంటీర్స్ ని వాడిస్కుకున్నారు వదిలేసే టైం వచ్చింది 👎👎👎
M.Maiboob Sab
మాకు అవార్డులు వద్దు పర్మనెంట్ చేయండి చాలు
యలెక్షన్ వచ్చేలోపు మాకు హామీ ఇవ్వండి చాలు.
Bandaru Venkata Ramana
Sir andariki nyayam chese mana anna jagan mohan reddy gaaru manaki kura chestaru