ఏపీలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం

☛ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక ఫోన్ లైన్ ద్వారా తెలియజేయడానికి ప్రభుత్వం *"జగనన్నకు చెబుతాం"* అనే కొత్త కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది.

☛ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యల్ని నేరుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశముంటుంది.

☛ నవంబర్ 2న దీన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కేటాయించారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

12 comments

Pillipogu Kamal
ఓ మంచి కార్యక్రమం
Nageswararao Davala
నెంబర్?
Ravindra Yadav Veerla
Super 🌹🪴🤝🙏
Sk Subhani
ముందు మా సమస్యలు చెబుతాను
D.V.Meher Abotula
ఇది మంచి శుభవార్త,sir, జగనన్నకు వాలంటరీల యొక్క సమస్యను నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియపరచి వచ్చినని మా యొక్క నమ్మకం..
Arun Kumar
Sir వేరే సెక్రటరీ లాగిన్ పెన్షన్ అమౌంట్ వేరే సెక్రటరీ లాగిన్ లో తీసుకోవచ్చా
Murari Ravindranath
ఇది కరక్ట్. ఎందుకంటే క్షేత్ర స్థాయి సమస్యలు నేరుగా స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యలు ఆయన వరకు వెళ్లనివ్వకుండా మధ్యలోనే నిలిపేసే చాన్స్ ఉంది.
Sapineni Latha
Excellent but implementation part will be transperant
🌷🌷🌷
నెంబర్ లేదు....
hari krishna
First number పెట్టండి
S H A I K
Yenni karyakrmalu pettina upayogam ledhu
Show next 1 comment