ఏపీలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
☛ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక ఫోన్ లైన్ ద్వారా తెలియజేయడానికి ప్రభుత్వం
*"జగనన్నకు చెబుతాం"* అనే కొత్త కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది.
☛ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యల్ని నేరుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశముంటుంది.
☛ నవంబర్ 2న దీన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection