This media is not supported in your browser
VIEW IN TELEGRAM
బాబు హయాంలో ఐదేళ్లల్లో కేవలం 34,108 ఉద్యోగాలు జగన్ హయాంలో ఈ మూడేళ్ళ కాలంలో 6,16,323 ఉద్యోగాలు

36 comments

Show 3 more comments
Sweety
2021 లో మాకు శాలరీ పెంచండి అంటే సేవలు , కార్యకర్తలు అని చెప్పిన మీరే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలో ఉద్యోగులు అంటున్నారు.

మావి సేవలు కాస్త ఉద్యోగాలు ఎప్పుడు అయ్యాయి? అవసరానికి మమ్మలే కాదు ఇవి కూడా వాడుకొంటారా.... 🙏
S H A I K
Donga na kondelu
మాట తప్పం,మడమ తిప్పం అంటే ఇదేనేమో.వాలంటీర్లు అంటే ఉద్యోగులు కాదు,వారు స్వచ్ఛంద సేవకులు అని అన్నావ్ కదా జగన్ రెడ్డి.ఇప్పుడు ఏంటి ఉద్యోగులు అంటున్నావు.అవునులే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా,ఆ మాత్రం డ్రామా ఆడాలిలే.పోయిన సారి 2019 ఎలక్షన్ లో ప్రజలు మోసపోయారు.ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మోసపోరు.నీకు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు
A S NAVEEN
అసలు జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణ లేదు....
A S NAVEEN
2022 ఏప్రిల్ 24 న పదవి విరమణ చేయవలసిన మద్యతరగతి ఉద్యోగులు మళ్ళీ 2 సంవసరాలు పదవికాలం పెంచారు...65%జీతం తగ్గించారు.... లాభం ఎవరికి దక్కేనో....
A S NAVEEN
ముందూ పథకాలు రద్దు చేయాలని నా అభిప్రాయం....
Anees Shaik
Vallu EDI antay adi correct
మార్చండి
Jeethalu penchakapothe volunteers usuru tagulidhi
Venkateswarao
Meru mee matalu ela chepokoni brathakadamay chi nichamaina barthukulu

Mundhu padhakalu api volunteers ki jithallu penchandi avasaraniki vadukuntaru
Boya Vijay Kumar
వాలంటీర్ అనే వాడు సేవకుడు అన్నారు.... మరి ఈపుడు ఏంటి సార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు ఔట్ సోర్సింగ్ అంటే కనీసం 10.000 రూపాయలు శాలరీ ఉంటుంది
Srinu
వాలంటీర్లు కూడా గవర్నమెంట్ జాబ్ గా గుర్తించారా?
Bellamkonda Haritha
Salaries penchandi sir volunters ki
Shaik Babu
వాలంటీర్స్ జీతాలు పెంచమంటే సేవకులు ఉద్యోగాలు కాదు అంటారు, గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు.
Zero notification after 2020
Babu hayam lo 2 times police notification echadu
Mare sudharani
Volunteers ni kuda okka sari chudandi sir GURTHIPU LENE MAKU GURTHIPU KALUGA CHESARU SIR MAKU KUDA SALARY PENCHANDI SIR OKKA SISTER & OKKA BROTHER GA MAA JAGANNA KI REQUEST CHESTHUNNAMU PLZZ SIR🙏👍
Show next 12 comments