💥 *ఏ వాలంటీర్లు ను తొలగిస్తారు? ఏ కారణాల వలన తొలగిస్తారు?*

■ corruption ( అవినీతి )

■ lrresponsible and not discharging services properly.
( services పట్ల బాధ్యత రహితం )

■ lmproper civic behaviour.
( సరైన ప్రవర్తన లేకపోవడం )

■ Moral turpitude
( నైతిక విలువలు పాటించకపోవడం )

■ Committed and irregularity
( Regularity లేకపోవడం )

[ 𝗚𝗢 :
http://bit.ly/DisengagementofVolunteers ]

● *Note* :

పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించవచ్చు.

88 comments

Show 1 more comment
Kancharla Bhumaiah
Emo chudham
Balusupati Prasanna
Volunteers నీ పూర్తిగా తొలగించడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చెప్పారు
V KRISHNA
ఇప్పుడు ఎందుకు ఈ GO అసలు ఏం చేయాలనుకుంది గవర్నమెంట్ ఈ వాలంటీర్స్ కు
.......
తీసేయండి మొత్తం అందరిని
V KRISHNA
ఈ టైమ్ లో తీస్తే చాలా కష్టం అవుతుంది Govt కు
🥺🥺🥺🥺
Ardham avthundi 🙂 slow ga Side chestaru Last ki court order dwara lepestaru
DoraBabu Taneti
జగన్ పార్టీ 🙏🙏🙏👋👋👋👋
Ramesh
Brother Anadhariki salry lu peruguthunai manaki emi pattanatuu vunnaru valu iche salrys Saripovu 5000 oka job na Antunaru మన medha Dayatalachi oka 8000 chesi perment chesthe inka baga pani chestham
Last ki vachindhi ga ....adho vanka leni donka.....peeeeki paredham ani anukuntunnaru
Hemanth
Court volunteers ki against ga undaa?
.......
Balusupati Prasanna
Volunteers నీ పూర్తిగా తొలగించడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చెప్పారు
సచివాలయం వ్యవస్థను పూర్తిగా భాగం చేసి వాలంటీర్ వ్యవస్థను తీసేయాలనుకుంటున్నారా
Chaitanya D
Volunteers nee Mla lu convenars Valla Mata vinanivalanu Remove chesthunaru ievani sodiii
V KRISHNA
ఏదో ఒక కారణం తో మొత్తం అందరినీ Remove చేస్తారు
Chaitanya D
Ramesh
Brother Anadhariki salry lu peruguthunai manaki emi pattanatuu vunnaru valu iche salrys Saripovu 5000 oka job na Antunaru మన medha Dayatalachi oka 8000 chesi perment chesthe inka baga pani chestham
Brother idhe job kadhu only sanga seva, don't talk job. Maa mla garu iedy cheparru. Vallaki istam ayety volunteers untaru, lekapothy valani pina karanala tho remove chestharu
Bayya indulo vallu venakesukoni konth mandi work pakkana vallatho chepistaru aa list vundada
.......
స్టాప్ కి పాలిష్ కొట్టిన వాలంటీర్స్ నుంచి మిగతా వాలంటీర్స్ ని తొలగిస్తారు ఎమో
Chinni Joseph
తీస్తేయ్ అందరిని తీసిసిపారియండి ఏదో జాబ్ చేసుకోవచ్చు... ఈ సేవ కంటే జాబ్ బెటర్.
Papa i love u Love u bangaram
వాలంటీర్స్ జర జాగ్రత్తగా ఉండండి అయ్యా
.......
Papa i love u Love u bangaram
వాలంటీర్స్ జర జాగ్రత్తగా ఉండండి అయ్యా
ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సిందే జరుగుతుంది కదా
Show next 66 comments