అవినీతి చేసినాడు భయపడతాడు కష్టపడి పని చేసి సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత నీతి నిజాయితీ ఉంటుంది వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అందరూ వాలంటరీ ప్రవర్తన ఎంతో చక్కగా పనిచేశారు
Papa i love u Love u bangaram
పనిచేశారు అన్నది చాలా చిన్న మాట ప్రాణం పెట్టి పనిచేశారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే కరోనా వంటి బహత్కరమైన సమయంలో కూడా వాలెంటైల్ భయపడకుండా ఇంట్లో ఉండకుండా జగనన్న ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా కరోనా బారిన పడకుండా ఉండాలని హెచ్చరించి ప్రభుత్వం మీకు ఏం చేస్తుంది అని వివరంగా వివరించిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ
Papa i love u Love u bangaram
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అందరికీ కూడానా శుభాకాంక్షలు మీరు ఈ ప్రభుత్వంలో చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనిది ప్రతి లబ్ధిదారుడు సంతోషంగా ఉన్నాడు అంటే అది వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు అందించే సేవలు
Only recommended Mla volunteers nee Matramay unchtunarru brother. Conveners tho piki parasthunaru Waste ide job kadhu sanga seva antunarru maa mla
Papa i love u Love u bangaram
నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఈ ఉద్యోగం ఉపయోగపడింది అంతెందుకు నాకే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఒక మహిళగా ఈ ఉద్యోగం ఎంతో ఆసరాగా నిలిచి నన్ను ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ఆధారం అయింది
Conveners tho piki parasthunaru
Waste ide job kadhu sanga seva antunarru maa mla