💥 *ఏ వాలంటీర్లు ను తొలగిస్తారు? ఏ కారణాల వలన తొలగిస్తారు?*

■ corruption ( అవినీతి )

■ lrresponsible and not discharging services properly.
( services పట్ల బాధ్యత రహితం )

■ lmproper civic behaviour.
( సరైన ప్రవర్తన లేకపోవడం )

■ Moral turpitude
( నైతిక విలువలు పాటించకపోవడం )

■ Committed and irregularity
( Regularity లేకపోవడం )

[ 𝗚𝗢 :
http://bit.ly/DisengagementofVolunteers ]

● *Note* :

పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించవచ్చు.

88 comments

Show 37 more comments
Chaitanya D
4 years nudi manam very hard work chestunaa adi evaru gamanicha ledhu kani, lokal Mla and vari convenars matavenani valanu remove chesthunarru brother, bcz of waste of time. Idi job kadhu seva bcoz of remove chesinappudu me volunteers ke nenu showcase notice ami evadam jaragadhu annaru Ma Mla garu
.......
Elisa
User Charges ki volunteers padtunna ebbandulu kanapadavu . housing kosam money kattinchamani pressure. Janalu ee govt paina nammakam ledhu eppudu andukeh kattanu ani cheptunaru
మేము హౌసింగ్ అమౌంట్ కట్టించాను అక్కడ ఏమి స్టార్ట్ అవ్వలేదు వాళ్లు రోజు నన్ను అడుగుతున్నారు నేను నమ్మే కట్ట పూర్తి బాధ్యత నీదే అంటున్నారు కర్మ 🤦‍♂️ కట్టించకపోతే వాళ్లు ఊరుకోవడం లేదు కట్టిన తర్వాత వీలు ఊరుకోవడం లేదు మధ్యలో వాలంటీర్స్ నలిగిపోతున్నారు🙏
Rk Kumili
మరో 6 నెలల్లో మిమ్మల్లి తొలగిస్తారు
Padmarao
సేవకులు అని చెప్పి... గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నవాటితో సమానంగా పనులు చేయిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ కి ఒక గట్టిదైనా యూనియన్ లేకపోవడం వల్ల... గవర్నమెంట్ కి మన సమస్యలు తెలియడం లేదు.. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జి ఓ లో...😡😡
.......
Chaitanya D
So sad bro
వాలంటీర్స్ అంటే అర్థం తెలుసా బ్రో, వాడుకొని వదిలేయడం🤷‍♂️
Ramesh
Sare bro maku Gowaravaniki 5000 seva Antunaru Edhi vachina volunter lekunada sachivalayam వ్యవస్థ పని cheyagaluguthara bro Erojulo 5000 evariki saripothai bro Corona kastakalamlo pranalu lekka చేయకుండా సేవ chesindhi ఈ volunteere bro volunteer lekunda emi jaragadhu bro
Em chedham antaru manam elaa silent ga untunteh manalni chala daaarunam ga chestunaru
Derangula Badhrayya
Tolaginchadam pakkana petti vetanam penchandi
Padmarao
జగన్ గారికి ఎవరైనా చెప్పండయ్య... మన సమస్యల కోసం....
Chaitanya D
Elisa
Em chedham antaru manam elaa silent ga untunteh manalni chala daaarunam ga chestunaru
More volunteers well educated but
We r all masapoyam eepudu, Lokal Mla lu havaloo mana seva valla hands look undie bcoz so sad.
Chaitanya D
Remove chesthunarru showcase notice kuda eevaranta sister
Padmarao
Chaitanya D
Seva chesavaraku matramay bro, aaa case lekuda removed from
అసలు మనకి వాలంటీర్స్ యూనియన్ ఉందా లేదా...? ఉంటే ఎవరి ఆదేనంలో వుంది..?
Varun Varun
Remove cheyadam annaayam
, volunteers andhariki Sare aiena nayam jaragali
Chaitanya D
Derangula Badhrayya
Tolaginchadam pakkana petti vetanam penchandi
No brother Lokal Mla idi seva ani valaku nachakapothy remove chesthunarru pini karnalavalla
Show next 30 comments