మేము హౌసింగ్ అమౌంట్ కట్టించాను అక్కడ ఏమి స్టార్ట్ అవ్వలేదు వాళ్లు రోజు నన్ను అడుగుతున్నారు నేను నమ్మే కట్ట పూర్తి బాధ్యత నీదే అంటున్నారు కర్మ 🤦♂️ కట్టించకపోతే వాళ్లు ఊరుకోవడం లేదు కట్టిన తర్వాత వీలు ఊరుకోవడం లేదు మధ్యలో వాలంటీర్స్ నలిగిపోతున్నారు🙏
Brother idi job kadhu seva, andukay ee cinima kastallu
Padmarao
సేవకులు అని చెప్పి... గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నవాటితో సమానంగా పనులు చేయిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ కి ఒక గట్టిదైనా యూనియన్ లేకపోవడం వల్ల... గవర్నమెంట్ కి మన సమస్యలు తెలియడం లేదు.. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జి ఓ లో...😡😡
We r all masapoyam eepudu, Lokal Mla lu havaloo mana seva valla hands look undie bcoz so sad.
, volunteers andhariki Sare aiena nayam jaragali