పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించవచ్చు.
88 comments
Show 75 more comments
Sweety
రేపటి నుంచి ప్రారంభం అయ్యే జగనన్న కి చెబుదాం అనే కార్యక్రమం లో మన వాలంటీర్ లు నిరంతరం కాల్ చేస్తూ..... మన గౌరవ వేతన మరియు రెగ్యులర్ చెయ్యమని అడగాలి... అందరు చెయ్యండి.........
వెళ్లడం లేదు నేను ఒప్పుకుంటా కాని మన వాలంటీర్స్ సమన్వయo పాటించాలి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రజల సమస్యలు తిరనక తరువాత మన సమస్య ఇంపార్టెంట్ వి example ఏంటి ఉగాది అవార్డ్స్ కాకుండా జాబ్ పేర్మినెంట్ ఒకటి శాలరీ పెంచాలి గవర్నమెంట్లో మన వాలంటీర్స్ ని విలీనం చేయయాలి ఇప్పుడు ఇంపార్టెంట్ 2024 లో మనకి అర్జీ స్పందన కాల్స్ ఏవికాకుండా స్పెషల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వాలంటీర్స్ అందరు అటెండ్ అయి జగనన్న కి చెప్తే అప్పుడు మన సమస్యలు చెప్తే అప్పుడు మనకు తప్పకుండ నాయం చేస్తాడు అని నా అభిప్రాయం బ్రదర్
Convence చేసి ఒప్పించాలి ఇప్పుడు మన సమస్యలు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఎలక్షన్ టైమ్ ఇది ఇప్పుడు మన సమస్యలు సీఎం తెలియజేస్తే ప్రేతిపక్షనికి + పాయింట్ ఇచ్చినట్టు ఉంటుంది అందుకే మన వాలంటీర్స్ కొద్దిగా సమయం సమన్యాయం పాటించాలి 2024 వరకు బ్రదర్