💥 *ఏ వాలంటీర్లు ను తొలగిస్తారు? ఏ కారణాల వలన తొలగిస్తారు?*

■ corruption ( అవినీతి )

■ lrresponsible and not discharging services properly.
( services పట్ల బాధ్యత రహితం )

■ lmproper civic behaviour.
( సరైన ప్రవర్తన లేకపోవడం )

■ Moral turpitude
( నైతిక విలువలు పాటించకపోవడం )

■ Committed and irregularity
( Regularity లేకపోవడం )

[ 𝗚𝗢 :
http://bit.ly/DisengagementofVolunteers ]

● *Note* :

పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించవచ్చు.

88 comments

Show 72 more comments
Sweety
రేపటి నుంచి ప్రారంభం అయ్యే జగనన్న కి చెబుదాం అనే కార్యక్రమం లో మన వాలంటీర్ లు నిరంతరం కాల్ చేస్తూ..... మన గౌరవ వేతన మరియు రెగ్యులర్ చెయ్యమని అడగాలి... అందరు చెయ్యండి.........
salary penchakunda e Extra news pedatannaru Andariki kopam teppichadaniki kakapote e salary ki cheyyadane Akkuva
Reddi Surendra
ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా..... మనం కేవలం పెన్షన్ ఇవ్వటానికి అనీ అనుకుంటున్నారు 60% జనాభా......
Mohammad Ameer
Reddi Surendra
ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా..... మనం కేవలం పెన్షన్ ఇవ్వటానికి అనీ అనుకుంటున్నారు 60% జనాభా......
అనుకోని వాళ్ళ అనుకుంత మాత్రాన మనం ఓన్లీ పెన్షన్ కాదుకదా డిస్ట్రిబ్యూషన్ చేసేది A to Z వర్క్ చేస్తున్నం all డిపార్ట్మెంట్స్ వి కదా బ్రదర్
Mohammad Ameer
Reddi Surendra
అవును కానీ మన సమస్యలు సీఎం వరకు వెళ్ళటం లేదు బ్రో
వెళ్లడం లేదు నేను ఒప్పుకుంటా కాని మన వాలంటీర్స్ సమన్వయo పాటించాలి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రజల సమస్యలు తిరనక తరువాత మన సమస్య ఇంపార్టెంట్ వి example ఏంటి ఉగాది అవార్డ్స్ కాకుండా జాబ్ పేర్మినెంట్ ఒకటి శాలరీ పెంచాలి గవర్నమెంట్లో మన వాలంటీర్స్ ని విలీనం చేయయాలి ఇప్పుడు ఇంపార్టెంట్ 2024 లో మనకి అర్జీ స్పందన కాల్స్ ఏవికాకుండా స్పెషల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వాలంటీర్స్ అందరు అటెండ్ అయి జగనన్న కి చెప్తే అప్పుడు మన సమస్యలు చెప్తే అప్పుడు మనకు తప్పకుండ నాయం చేస్తాడు అని నా అభిప్రాయం బ్రదర్
Mohammad Ameer
Reddi Surendra
Ala manam meeting pettukuntay oppukontara ee praja prathinidhulu like MLA mptc zptc lu
Convence చేసి ఒప్పించాలి ఇప్పుడు మన సమస్యలు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఎలక్షన్ టైమ్ ఇది ఇప్పుడు మన సమస్యలు సీఎం తెలియజేస్తే ప్రేతిపక్షనికి + పాయింట్ ఇచ్చినట్టు ఉంటుంది అందుకే మన వాలంటీర్స్ కొద్దిగా సమయం సమన్యాయం పాటించాలి 2024 వరకు బ్రదర్
DoraBabu Taneti
2024✌TDP bye bye జగన్ పార్టీ🙏
G Kalyan Kalyan
Evaru Swami Mohammad ammer. Nv super bro
మన వాలంటీర్ల. కు లాస్ట్ కి 3 నామాలు పెట్టక పోతే చాలు ... జగన్ స్వామి