గ్రామ సభ కి రావలిసినది వాలంటీర్స్ కాదు.. గ్రామం లోనీ గ్రామస్థులు అంతే... వాలంటీర్స్ ఏమైనా MGNREGS లో వర్క్ చేస్తున్నారా ఏమిటి..... వాలంటీర్స్ నీ కూడా mgnregs పనికి వెళ్ళకూడదు అని అన్నారుగా.....
వార్డ్ మెంబర్లు అందరూ వచ్చారా, రికార్డ్స్స్ లో అందరూ సైన్ చేశారా,పాత రికార్డ్స్ తీసి,వీళ్ళ గురించి కూడా బహిర్గతం చేయండి అయ్యా....మిగతా అందరూ కలసి పాత చిట్టా తవ్వండి...అప్పుడే దారికొస్తారు....
Vankam Pavan
మరి అంత దారుణం గా మన వాలంటీర్స్ ను చూస్తున్నారు జెండా లు పంచడం యేంది
Sweety
గ్రామ సభలకు & వాలంటీర్లకు ఏమి సంబంధము??? అలా ఐతే మాకు గౌరవ వేతనం 10 వేలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి మీకు నచ్చిన విధముగా వినియోగించుకోండి.
మీ సాలరీ లు ఆపాల్సి వస్తే ఒక్కనెలకూడ తీసుకోరు చక్రం గారు.చేతిలో అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్లు చేయకండి.ఏ లబ్దదారులకు రాకపోయినా రెస్పాన్సిబిలిటీ ఉండదేమో గానీ మీ మీటింగులతో ఏంపని వాలేంటీర్ లకు.ఇన్ని app lu unnay ఒక్కసారైనా app working గురించి మీటింగ్ పెట్టారా ....ఏ సచివాలయం లో కూడా పెట్టారు. ఇలా మీటింగ్ అని చెప్పి ఏదేదో చెప్తారు.