*గ్రామ సభకు రాని వలంటీర్లకు జీతంలో కోత | 70 మంది వలంటీర్లకు నెల జీతం కట్ | గ్రామ సభలో ప్రకటించిన సర్పంచ్*

24 comments

Show 4 more comments
గ్రామ సభ కి రావలిసినది వాలంటీర్స్ కాదు.. గ్రామం లోనీ గ్రామస్థులు అంతే... వాలంటీర్స్ ఏమైనా MGNREGS లో వర్క్ చేస్తున్నారా ఏమిటి..... వాలంటీర్స్ నీ కూడా mgnregs పనికి వెళ్ళకూడదు అని అన్నారుగా.....
Meeru ichaedhiii jeethamae kadhaa....adaemi jivitham kaadhu kadha...ina gowrava vethanam anedhii aapadaaniki evadiki hakku laedhuu...
Roshni Ester
ఛీ వాలంటీర్ బతుకు
Singanna
మరి ఇంత దారుణమా
naresh Rohith
అంతా మన కర్మ ఫ్రెండ్స్
Anil Rudru
It is very common thing in every village
వార్డ్ మెంబర్లు అందరూ వచ్చారా, రికార్డ్స్స్ లో అందరూ సైన్ చేశారా,పాత రికార్డ్స్ తీసి,వీళ్ళ గురించి కూడా బహిర్గతం చేయండి అయ్యా....మిగతా అందరూ కలసి పాత చిట్టా తవ్వండి...అప్పుడే దారికొస్తారు....
Vankam Pavan
మరి అంత దారుణం గా మన వాలంటీర్స్ ను చూస్తున్నారు జెండా లు పంచడం యేంది
Sweety
గ్రామ సభలకు & వాలంటీర్లకు ఏమి సంబంధము??? అలా ఐతే మాకు గౌరవ వేతనం 10 వేలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి మీకు నచ్చిన విధముగా వినియోగించుకోండి.
ముందు వార్డ్ మెంబెర్స్ అందరూ వస్తున్నారా రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ సీట్ కట్.
ముందు nrgs లో వున్న ప్రజలు వస్తున్నారా
Annavarapu Ravi
మీ సాలరీ లు ఆపాల్సి వస్తే ఒక్కనెలకూడ తీసుకోరు చక్రం గారు.చేతిలో అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్లు చేయకండి.ఏ లబ్దదారులకు రాకపోయినా రెస్పాన్సిబిలిటీ ఉండదేమో గానీ మీ మీటింగులతో ఏంపని వాలేంటీర్ లకు.ఇన్ని app lu unnay ఒక్కసారైనా app working గురించి మీటింగ్ పెట్టారా ....ఏ సచివాలయం లో కూడా పెట్టారు. ఇలా మీటింగ్ అని చెప్పి ఏదేదో చెప్తారు.
VOLUNTEER
Mana karma bagars kanna darunaga vundi mana volunteer paristhiti
Volunteer antey artham ento telusa asalu.volunteers ki ichedi salary kaadu గౌరవ వేతనం
Dasari Jagadeesh
Volunteers ki10000rs chayandi mundu
sarath babu Tangellamudi
గ్రామసభ కు వాలంటీర్ లు రాలేదు అని సర్పంచ్ లు జీతం ఆపడం ఆ సర్పంచ్ కి ఓటు వేసి గెలిపిస్తే నీ రుబాబు ఏటమ్మా నీ క్యారెక్టర్ గురించి ఓటు వేయని వారితో మేము మాట్లాడి ఓటు వేయచం పార్టీ గూర్చి అప్పుడు గెలిసావు అయిన పంచాయతీ కి సచివాలయం కి సంబంధం యేటి అధికారులు ద్వారా వాలంటీర్ కి ఇబ్బది వస్తే సర్పంచ్ మాట్లాడనికి ముందుండాలి కానీ నువు జీతం ఆపడం ఏంటి ఆలోచించండి మేడం
Sai Teja
గ్రామ సభ అంటే గ్రామం లో ప్రజలకు జరగాల్సిన సభ వారి సమస్యలు కోసం పెట్టే సభ ,దానికి రావాల్సింది వాలంటీర్లు కాదు ప్రజలు, వార్డ్ మెంబర్ లు ....మీరు పేపర్ లో ఫోటో కోసం గ్రామ సభ అని పెట్టి ,ప్రజలు రాకపోతే వాలంటీర్లు గౌరవవేతనం ఎలా ఆపుతారు మేడం గారు??????
వాలంటీర్లకి యూనియన్ వ్యవస్థ ఉండాలి.... ఇలాంటి ఆగడాలు జరగకుండా
అసలు గ్రామ సభకు వాలంటీర్ లకు సంబంధం ఏంటీ అసలు..... బుద్ధి వుండే చెప్తారా..... ఎందుకు వస్తారో ఇలాంటి పనికిమాలిన వాళ్ళంతా 😡
Rojulu daggara padayi le sodhara miku development nill sodhi full....
Ycp 👎