🇮🇳 *Azadi Ka Amrit Mahotsav - ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా.*
ఆజాదీకా అమృత్ మహోత్సవ్పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ లొ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన.
🇮🇳 ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.
🇮🇳 5.24 లక్షల రేషన్ దుకాణాలు,
🇮🇳 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.
🇮🇳 అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.
🇮🇳 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,
[
https://twitter.com/news_volunteer ]
🇮🇳 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు.
🇮🇳 ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
🇮🇳 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు
🇮🇳 ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు.
[
https://twitter.com/news_volunteer ]
జీతాలు పెంచండి