This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳 *Azadi Ka Amrit Mahotsav - ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా.*


ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ లొ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన.

🇮🇳 ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

🇮🇳 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు,

🇮🇳 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.

🇮🇳 అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.

🇮🇳 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,

[ https://twitter.com/news_volunteer ]

🇮🇳 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు.

🇮🇳 ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

🇮🇳 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు

🇮🇳 ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు.
[ https://twitter.com/news_volunteer ]

43 comments

Show 11 more comments
welfare
Nirmala
super
Thankyou
Indraja Prakash
Anna edi chesina oka goppa aalochana daani venuka daagi untundi.kaabatti anna chepparu manam cheyaali ante.
Pavan Kumar
Modi sanka naka daniki
Volunteers ke paper distribution annaru adhi kuda sakshi paper, 25 crores budget , merento me vidhanalu yento🙄
Padmavathi V
Volunteers involment lekundaa distribution complete cheyyadam mi valla kadu le
Raju Kommu
Cm గారు దయచేసి వాలంటీర్స్ కూడా చాలా కష్ట పడుతున్నారు. వాలంటీర్స్ కూడా జీతాలు పెంచండి సార్
Ashok Kumar Reddy Bora
CM sir volunteers mimali ni namu koni ani panulu chestunaru , oka sari volunteers padi na strmanu gurtinchandhi.
Anees Shaik
ఖర్చు చేయండి వాలంటీర్ అంటే ప్రతి ఒక్కరి కి చులకన భావం చేస్తున్నారు
జీతాలు పెంచండి
Yesebu Pothuraju Yesebu
అమ్మ ఒడి డబ్బులు మళ్ళీ ఎప్పుడు పడతాయి బ్రో
Vemula Akhil Babu
Compulsory ga News paper Volunteer thesukovala
S Sudhakar
Bro naaku telisina vaallu Telangana lo vunnaru pm kisaan amount padatam ledu.. Pm kisan site lo ekyc chesukovadaaniki vekethe "Records not found " ani chuyisthundi .. Yemi cheyyalo salaha esthara
OM Sai Ram 🕉
AEPDS APPఎపుడు పని చేసు౦ది
darga babu
Volunteers ni Remove chaste baguntundhi
అవును ఎదో జీతం పెరగవచు అని hopes లో వున్నాము తీసేస్తే ఇంకా ఏ hopes ఉండవు👍
Krishnareddy Suram
అమ్మ ఓడి డబ్బులు పడలేదు ఎలిజిబుల్ లిస్టులో పేరు వుంది
S A Rasool
Sir, volunteers life very poor and death life please understand. I am hopeful cm sir, increase salary and permanently job security tq cm sir. Next CM Jagan anna
Show next 11 comments