💥 *2023 వాలంటీర్లు అవార్డులకు పరిగణించే విషయాలు* :
☛ వాలంటీర్ల పనితీరు,
☛ ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి,
☛ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరు,
☛ ప్రతి నెలా మొదటి రోజునే 100% లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ,
☛ వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు.
❃ తదితర అంశాలు ఆధారంగా *
సేవామిత్ర/ సేవా వజ్ర/ సేవారత్న* అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
🔴 *ఇంకా జిల్లాల వారీగా వాలంటీర్ అవార్డ్స్ లిస్ట్ విడుదల చేయబడలేదు.*
వలేంటర్ జీవితాలు వ్యర్ధమయ్యిపోతాయి
Perminent cheyali