💥 *2023 వాలంటీర్లు అవార్డులకు పరిగణించే విషయాలు* :

☛ వాలంటీర్ల పనితీరు,

☛ ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి,

☛ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరు,

☛ ప్రతి నెలా మొదటి రోజునే 100% లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ,

☛ వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు.

❃ తదితర అంశాలు ఆధారంగా *సేవామిత్ర/ సేవా వజ్ర/ సేవారత్న* అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🔴 *ఇంకా జిల్లాల వారీగా వాలంటీర్ అవార్డ్స్ లిస్ట్ విడుదల చేయబడలేదు.*

23 comments

Show 10 more comments
అంత లేదు అంత రాజకీయమే
.......
కష్టపడిన వాళ్లకి మిత్ర తప్ప ఏమీ రాదు స్టాఫ్ కి ఎవరు అనుగుణంగా వర్క్ చేస్తారో వాళ్లకే రత్న....వజ్ర
ఖాదర్ బాషా
వాలంటీర్స్ శాలరీ 12000 చేయాలి
12000 శాలరి దేవుడు ఎరుగు బ్రో ముందు మనల్ని ఉండనిస్తారో తీస్తేరో
సోది మాటలు
వలేంటర్ జీవితాలు వ్యర్ధమయ్యిపోతాయి
@Rani@ Devarakonda
కష్టపడిన వారికి రాదు ఎప్పటికీ ఐనా
M.Maiboob Sab
మనకి పర్మనెంట్ చేస్తే చాలు
M.Maiboob Sab
మనకి పర్మనెంట్ చేస్తే చాలు
M.Maiboob Sab
స్టాఫ్ లో మహిళ పోలీస్ అసలు వర్కే లేదు 29వేలు వేస్ట్ దండగ
Sangam Sai Prasanna
Avunu volunteers ki salary penchi
Perminent cheyali
Aswini Kagitha
Frist list pettandi adi vaste amount ravadaniki one year padutundi