VOLUNTEER
🤝
CONNECTION
☛ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
☛ 2020 నోటిఫికేషన్లో ఎంపికైన వారికి పొబ్రేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
☛ డిపార్టుమెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
☛ మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
26 comments
Pandu Darling
Apr 17, 2023
మరి వొలుంటేర్స్ పరిస్థితి ఏంటి
Ramya sri
Apr 17, 2023
Atuki ituki poinadhi volunteers nee kadha....
Sweety
Apr 17, 2023
Emi chetha kani valaki salary penchuthundhi kaani inthala work cheyinchu untunna volunteers ki matram salary panchadam ledhu
Basha Tej
Apr 17, 2023
Volunteers mida ye matram jali Daya Leni government
kishore Rajavarapu
Apr 17, 2023
Volunteer gurinchi alochinchadiii
Pramod
Apr 17, 2023
High court cheppina vinaledu inka manamem cheptham. Mana brathulaki vethanam peragadu yemi vundadu.
Ramesh Thurram
Apr 17, 2023
చినిగిన విస్తిరి ఆకు మన జాబ్స్
karim shaik
Apr 17, 2023
Valinters salary penchandi sir
vijay paul
Apr 17, 2023
Ground level lo deta estuna volunteers ke emiledu vellake Matram penchand salary s enka
Raju Kommu
Apr 17, 2023
కూర్చొని ఉన్నవాళ్ళకి గుండె కాయలు కష్టం పడిన వాడికి కాళ్ళు అన్నట్టు ఉంది మా వాలంటీర్స్ పరిస్థితి
Varma
Apr 17, 2023
Pandu Darling
మరి వొలుంటేర్స్ పరిస్థితి ఏంటి
Govinda
Varma
Apr 17, 2023
Volunteer ki
గోవిందా గోవిందా
😞
😞
😞
😞
nagarajusudhulaganti@gmail.com Sudulagati
Apr 17, 2023
Raju Kommu
కూర్చొని ఉన్నవాళ్ళకి గుండె కాయలు కష్టం పడిన వాడికి కాళ్ళు అన్నట్టు ఉంది మా వాలంటీర్స్ పరిస్థితి
వాలంటీర్స్
M.Maiboob Sab
Apr 17, 2023
Varma
Volunteer ki గోవిందా గోవిందా
😞
😞
😞
😞
మన బతుకులు ఇంతే
వాళ్ళకి ఏమి వర్క్ లేదు.కానీ డిక్లేర్ చేశారు.
Govind Naidu garikipati
Apr 17, 2023
And the volunteers left chippa
Show next 11 comments
గోవిందా గోవిందా
😞😞😞😞
వాళ్ళకి ఏమి వర్క్ లేదు.కానీ డిక్లేర్ చేశారు.