☛ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.

☛ 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

☛ డిపార్టుమెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.

☛ మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

26 comments

Show 2 more comments
Sweety
Emi chetha kani valaki salary penchuthundhi kaani inthala work cheyinchu untunna volunteers ki matram salary panchadam ledhu
Basha Tej
Volunteers mida ye matram jali Daya Leni government
kishore Rajavarapu
Volunteer gurinchi alochinchadiii
High court cheppina vinaledu inka manamem cheptham. Mana brathulaki vethanam peragadu yemi vundadu.
Ramesh Thurram
చినిగిన విస్తిరి ఆకు మన జాబ్స్
karim shaik
Valinters salary penchandi sir
vijay paul
Ground level lo deta estuna volunteers ke emiledu vellake Matram penchand salary s enka
Raju Kommu
కూర్చొని ఉన్నవాళ్ళకి గుండె కాయలు కష్టం పడిన వాడికి కాళ్ళు అన్నట్టు ఉంది మా వాలంటీర్స్ పరిస్థితి
Varma
Volunteer ki
గోవిందా గోవిందా
😞😞😞😞
M.Maiboob Sab
Varma
Volunteer ki గోవిందా గోవిందా 😞😞😞😞
మన బతుకులు ఇంతే
వాళ్ళకి ఏమి వర్క్ లేదు.కానీ డిక్లేర్ చేశారు.
Govind Naidu garikipati
And the volunteers left chippa
Ch Sandeep
Volunteers paristhithi enti
సచివాలయం సిబ్బంది 70% కచరా గాళ్ళే ఉన్నారు ఇలానే చెస్తే జగనన్న గవర్నమెంట్ పోవాలి
Mohammed Meraj
Volunteers gurunchi koncham alochinchali jagan garu next miru cm kavali antae volunteers aaa kastapadali
S A Rasool
ward secretaries and village secretaries any improvement not from Sachivalayam. only work volunteers govt not understanding. finally vote. all volunteers ready 2024 get ready only volunteers option permanently job
S A Rasool
వార్డు కార్యదర్శులు మరియు గ్రామ కార్యదర్శులు సచివాలయం నుండి అభివృద్ధి చెందలేదు. పని చేసే వాలంటీర్లు మాత్రమే ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. చివరకు ఓటు. స్వచ్ఛంద సేవకులందరూ 2024కి సిద్ధంగా ఉండండి, స్వచ్ఛంద సేవకులు మాత్రమే శాశ్వతంగా ఉద్యోగం కోసం సిద్ధంగా ఉండండి
పని మొత్తం చేస్తుంది వాలంటీర్స్ ఏమి పని చేయకుండా ఖాళీగానే ఉండే వాళ్ళకి ఎందుకు ఏమి చేయకుండా పోటీ పడి మరి లీవ్స్ పెట్టే వాళ్ళకి ఎందుకు
Show next 3 comments