📋 *సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుᵛᶜ*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *వాలంటరీ ఫిర్యాదు మేరకు నలుగురి సచివాలయ సిబ్బందికి ఎన్నికల సంఘం శోకాజ్ నోటీలు జారి చేయడం జరిగింది.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ మండల పరిధిలోని గుండ్లకొండ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న *నాగేశ్వరి మహిళ పోలీసు, తేజశ్వని విఆర్వో, నీలవేణి విలేజి సర్వేయర్, రవికుమార్ పంచాయతి కార్యదర్శి* వీరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారి చేయడం జరిగింది.

■ బిఎలీలు ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేయడం కేటాయించిన విధులను *వాలంటరీలు చేయలని ఒత్తిడి చేస్తుడటంతో గుండ్లకొండకు చెందిన మాధవశేకర్ అనే వాలంటరీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.*

■ విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహారించడంతో పాటు *వాలంటరీలకు సంబందం లేని ఓటరుకు ఆధార్ లింకప్ చేయాలని బెదిరిస్తుడటంతో* ఎన్నికల సంఘం వీరిపై షోకాజ్ నోటీసు జారి చేయడం జరిగింది.
●Source : విశాలాంధ్ర - దేవనకొండ
- - - - - - - - - - - - - - - - - - - - - -
☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022*
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

☑️ Chat Box : [ https://comments.app/view/aY4b0Xbl ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

44 comments

KOMMU ASHOK KUMAR ಮಾದಿಗ (పల్నాడు జిల్లా )
👏🏻👏🏻👏🏻
Prasad Vara yenduri
Help adigite bagundtdi kaani rude cheyakudadu
Yes
Dasari Jagadeesh
Yes
Sweety
నోటీసులు ఎందుకు ఇచ్చారు వాళ్ళని పీకేయాలి. పేరుకి సెక్రటరీ ఏ వర్క్ చెయ్యరు. మాతో అన్ని చెహించుకొంటారు. ఛీ!!
Sweety
👌👌👌👌
Sweety
Sai
Correct
అవును అన్న మరి దారుణంగా చూస్తున్నారు అన్ని చెహించుకొంటున్నారు. ఇలా వచ్చి కూర్చొని పోవడానికి 30k తీసుకొంటున్నారు.
Sudha@R
Super అసలు....



Baga chesaru 🤝
Ramanamma Menda
👌👌
Show next 33 comments