📋 *సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుᵛᶜ*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■
*వాలంటరీ ఫిర్యాదు మేరకు నలుగురి సచివాలయ సిబ్బందికి ఎన్నికల సంఘం శోకాజ్ నోటీలు జారి చేయడం జరిగింది.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ మండల పరిధిలోని గుండ్లకొండ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న
*నాగేశ్వరి మహిళ పోలీసు, తేజశ్వని విఆర్వో, నీలవేణి విలేజి సర్వేయర్, రవికుమార్ పంచాయతి కార్యదర్శి* వీరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారి చేయడం జరిగింది.
■ బిఎలీలు ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేయడం కేటాయించిన విధులను
*వాలంటరీలు చేయలని ఒత్తిడి చేస్తుడటంతో గుండ్లకొండకు చెందిన మాధవశేకర్ అనే వాలంటరీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.*
■ విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహారించడంతో పాటు
*వాలంటరీలకు సంబందం లేని ఓటరుకు ఆధార్ లింకప్ చేయాలని బెదిరిస్తుడటంతో* ఎన్నికల సంఘం వీరిపై షోకాజ్ నోటీసు జారి చేయడం జరిగింది.
●Source : విశాలాంధ్ర - దేవనకొండ
- - - - - - - - - - - - - - - - - - - - - -
☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022*
[
http://bit.ly/ElectionsVolunteerSystem ]
☑️ Chat Box : [
https://comments.app/view/aY4b0Xbl ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More U
pdates*
https://t.me/VolunteerConnection
Baga chesaru 🤝