This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గతంలో ప్రభుత్వంతో పని అంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి.. మన ప్రభుత్వంలో మాత్రం, అర్హత ఉంటే చాలు పథకాలు ఇంటికే వస్తాయని నిరూపించిన నిస్వార్థ సేవకులు, ‘ఏపీ వారియర్లు’ మన వాలంటీర్లు!

37 comments

Show 27 more comments
Hassey
bokkalo sevaa ani antunnaru
Hassey
mana jagan gaaru paina chustunnaru kinda unnaa volunter ni chudatledu em papam chesaro volunteerlu
TDP ki anna support chethe vadini yedina chesthaduga tiseyananna tisesthadu.
Use and through kakunda vunte baguntundi
Cheppina vati kanna chala ekkuva works e cheyincharu maatho, so justice kavali definitely
Seetha
సేవ తప్ప మాకేమి లేదు
Vijaya Bandi
S 😎
సేవ అనే పేరుతో మీ ఓట్లు కోసం బాగ ఆడరుగా వాలంటీర్స్ ని సరే ఇది ముందే చెప్పారు లేదు అంటే ఇంకా సకిరి చేయవలసి వస్తుంది Good bye volunteer సేవ
Yes this is వెరీ వేస్ట్ టైమ్ ఓన్లీ ఓటు కోసం మాత్రమే వాలంటీర్స్ నీ వాడుతున్నారు. లేకపోతే పీకేస్తున్నారు
Shabir Vali
వాలంటీర్స్ నీ బాగా వాడుకుంటున్నారు
ఖాదర్ బాషా
కనీసం నా పేరు లిస్టులో కూడా లేదు ఇది చాలా దారుణం జగన్ కి. జగన్ ఒక అభిమానిని కోల్పోయాడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నువ్వు మాట్లాడిన వీడియోలో క్లియర్ గ అర్థమైంది వాలంటీర్స్ కి జీతాలు పెంచరు అని