గతంలో ప్రభుత్వంతో పని అంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి.. మన ప్రభుత్వంలో మాత్రం, అర్హత ఉంటే చాలు పథకాలు ఇంటికే వస్తాయని నిరూపించిన నిస్వార్థ సేవకులు, ‘ఏపీ వారియర్లు’ మన వాలంటీర్లు!
37 comments
Show 20 more comments
Mohammed Meraj
Naku jagan antae estam job security kalipinchi salary penchitaru anukuna asalu mida water posadu anna volunteers gurunchi anna koncham alochinchali
అవునా వారసులు అంటే తండ్రి పడిన కష్టాలు పిల్లల పడకూడదని వాళ్ళకి చాలా చేస్తారు కానీ మనకేం చేస్తున్నారు మన జగనన్న... నిన్నటి వరకు కొంచెం హోప్ ఉండేది నిన్న hope జగనన్న స్పీచ్ తర్వాత మొత్తం పోయింది మన వాలంటరీ బతుకులు ఇంకా ఏమీ ఉండదని మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు
Yes this is వెరీ వేస్ట్ టైమ్ ఓన్లీ ఓటు కోసం మాత్రమే వాలంటీర్స్ నీ వాడుతున్నారు. లేకపోతే పీకేస్తున్నారు
Shabir Vali
వాలంటీర్స్ నీ బాగా వాడుకుంటున్నారు
ఖాదర్ బాషా
కనీసం నా పేరు లిస్టులో కూడా లేదు ఇది చాలా దారుణం జగన్ కి. జగన్ ఒక అభిమానిని కోల్పోయాడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నువ్వు మాట్లాడిన వీడియోలో క్లియర్ గ అర్థమైంది వాలంటీర్స్ కి జీతాలు పెంచరు అని
మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు