గతంలో ప్రభుత్వంతో పని అంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి.. మన ప్రభుత్వంలో మాత్రం, అర్హత ఉంటే చాలు పథకాలు ఇంటికే వస్తాయని నిరూపించిన నిస్వార్థ సేవకులు, ‘ఏపీ వారియర్లు’ మన వాలంటీర్లు!
Yes this is వెరీ వేస్ట్ టైమ్ ఓన్లీ ఓటు కోసం మాత్రమే వాలంటీర్స్ నీ వాడుతున్నారు. లేకపోతే పీకేస్తున్నారు
Shabir Vali
వాలంటీర్స్ నీ బాగా వాడుకుంటున్నారు
ఖాదర్ బాషా
కనీసం నా పేరు లిస్టులో కూడా లేదు ఇది చాలా దారుణం జగన్ కి. జగన్ ఒక అభిమానిని కోల్పోయాడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నువ్వు మాట్లాడిన వీడియోలో క్లియర్ గ అర్థమైంది వాలంటీర్స్ కి జీతాలు పెంచరు అని