గతంలో ప్రభుత్వంతో పని అంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి.. మన ప్రభుత్వంలో మాత్రం, అర్హత ఉంటే చాలు పథకాలు ఇంటికే వస్తాయని నిరూపించిన నిస్వార్థ సేవకులు, ‘ఏపీ వారియర్లు’ మన వాలంటీర్లు!
37 comments
Show 3 more comments
VJY
అంతే కదా మేడం
Sweety
Endhuku Sir ilanti videos asalu. Ma paristhithi emi avuthundho ardham kavadam ledhu
Yuva Arjun Raj
మనం సేవ చేయాలి అనుకున్నప్పుడు ఫలితం ఆశించకూడదు కానీ ఒకరికి సహాయం చేయడంలో స్వచ్ఛమైన ఆనందం ఉంటుంది సేవని మంచి మనసుతో చేయాలి దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు
Raju Kommu
ఎన్ని అనుకుంటే ఏమిటి. చెప్పాలనుకున్న విషయం చెప్పారు కదా మీరు మా ప్రభుత్వం కి సేవకులు అని.ఉద్యాగస్తులు కాదు అని.ఇంకా వాలంటీర్స్ అందరు ఆసలు వదులుకోండి. ఆగస్టు లో మన ఈ వాలంటీర్స్ నీ తీసి వేస్తారు.
Jayachandra Jayachandra
జీతాలు పెంచండి రా స్వామి అంటే వారియర్స్ అంట వంకాయ పులుసు అనుకుంట ఇలాంటి hp డైలాగ్స్ బాలకృష్ణ డైలాగ్స్ వద్దు మాకు మాకు జీతాలు పెరగాలి అంతే మై dear వాలంటీర్స్ మన పట్ల దయ జాలి emi లేని వాళ్లకు మనం కస్టపడి పని చేయాల్సిన అవసరం ledu జనాల దగ్గర ఎంత దొరికితే అంత దోచుకోండి తెలివిగా దొరకుండ
దేవుడు లేడు ఎవడు లేడు మా అయ్యా మీ అయ్యా కాదు నిత్యవసరాలు సరుకులు ఫ్రీగా ఇచ్చేకి ఫలితం ఆశించకుండా ఉండేకి మా వల్ల కాదు నీ లాంటి వాళ్ళ వాళ్లే వాలంటీర్స్ సంక నాకిపోయేది ఎవడ్రా నువ్వు
DARSI PRASAD
Yes sir 🙂
KuruvaVeeresh Veeresh
Salary penchandi Anna volunteer s ki
Babu .
అవునా వారసులు అంటే తండ్రి పడిన కష్టాలు పిల్లల పడకూడదని వాళ్ళకి చాలా చేస్తారు కానీ మనకేం చేస్తున్నారు మన జగనన్న... నిన్నటి వరకు కొంచెం హోప్ ఉండేది నిన్న hope జగనన్న స్పీచ్ తర్వాత మొత్తం పోయింది మన వాలంటరీ బతుకులు ఇంకా ఏమీ ఉండదని
మీరు ఇంటర్, డిగ్రీ, PG, చదుకొని 2,60,000 మంది సేవ చేస్తూ 5000 కోసం జీవితాన్ని పెట్టుబడి గా పెట్టారు మీరు 👌🏻, ఇలాగే మీరు జీవితాంతం వాలంటీర్ గా సేవకులుగా ఉండాలి, మీకు తొందర్లో MLA, MP టికెట్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, ఇట్లు మీ వైసీపీ నాయకుడు.
మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు
అవునా వారసులు అంటే తండ్రి పడిన కష్టాలు పిల్లల పడకూడదని వాళ్ళకి చాలా చేస్తారు కానీ మనకేం చేస్తున్నారు మన జగనన్న... నిన్నటి వరకు కొంచెం హోప్ ఉండేది నిన్న hope జగనన్న స్పీచ్ తర్వాత మొత్తం పోయింది మన వాలంటరీ బతుకులు ఇంకా ఏమీ ఉండదని మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు
మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు