గతంలో ప్రభుత్వంతో పని అంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి.. మన ప్రభుత్వంలో మాత్రం, అర్హత ఉంటే చాలు పథకాలు ఇంటికే వస్తాయని నిరూపించిన నిస్వార్థ సేవకులు, ‘ఏపీ వారియర్లు’ మన వాలంటీర్లు!
దేవుడు లేడు ఎవడు లేడు మా అయ్యా మీ అయ్యా కాదు నిత్యవసరాలు సరుకులు ఫ్రీగా ఇచ్చేకి ఫలితం ఆశించకుండా ఉండేకి మా వల్ల కాదు నీ లాంటి వాళ్ళ వాళ్లే వాలంటీర్స్ సంక నాకిపోయేది ఎవడ్రా నువ్వు
DARSI PRASAD
Yes sir 🙂
KuruvaVeeresh Veeresh
Salary penchandi Anna volunteer s ki
Babu .
అవునా వారసులు అంటే తండ్రి పడిన కష్టాలు పిల్లల పడకూడదని వాళ్ళకి చాలా చేస్తారు కానీ మనకేం చేస్తున్నారు మన జగనన్న... నిన్నటి వరకు కొంచెం హోప్ ఉండేది నిన్న hope జగనన్న స్పీచ్ తర్వాత మొత్తం పోయింది మన వాలంటరీ బతుకులు ఇంకా ఏమీ ఉండదని
మీరు ఇంటర్, డిగ్రీ, PG, చదుకొని 2,60,000 మంది సేవ చేస్తూ 5000 కోసం జీవితాన్ని పెట్టుబడి గా పెట్టారు మీరు 👌🏻, ఇలాగే మీరు జీవితాంతం వాలంటీర్ గా సేవకులుగా ఉండాలి, మీకు తొందర్లో MLA, MP టికెట్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, ఇట్లు మీ వైసీపీ నాయకుడు.
మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు
అవునా వారసులు అంటే తండ్రి పడిన కష్టాలు పిల్లల పడకూడదని వాళ్ళకి చాలా చేస్తారు కానీ మనకేం చేస్తున్నారు మన జగనన్న... నిన్నటి వరకు కొంచెం హోప్ ఉండేది నిన్న hope జగనన్న స్పీచ్ తర్వాత మొత్తం పోయింది మన వాలంటరీ బతుకులు ఇంకా ఏమీ ఉండదని మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు
మీరు సేవకులు, సేవకులు అంటే తెలుసుగా, రూపాయి కూడా ఆశించకుండా సేవ చేసే వాడే వాలంటీర్ వారియర్స్, 🙏🏻🙏🏻 ఇలాగే ఇంకో 30 ఏళ్ళు మీరు హాయిగా వాలంటీర్స్డ గా ఉండాలి మన జగన్ అన్న సీఎం గా ఉండాలి 30 ఏళ్ళు