🔥 *
జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు*
ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను
1⃣వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్ ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ ఇంకా రాలేదు)
2⃣ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు
3⃣ ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి
4⃣ Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి
5⃣ డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి
🔥 *
క్యాంపు రోజు(జూలై 1) వాలంటీర్ పనులు*
☛ ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు
☛ Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి
☛మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి #JSP
https://t.me/VolunteerConnection
Asha workers ki 10000 ala chala job category vallki respect salary esthunnaru....Mari ap Volunteers valla srama ni dhochukuntunnaru Ela iety ei volunteer system nadavatam chala kastam....