🔥 *జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు*

ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను

1⃣వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్ ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ ఇంకా రాలేదు)

2⃣ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు

3⃣ ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి

4⃣ Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి

5⃣ డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి

🔥 *క్యాంపు రోజు(జూలై 1) వాలంటీర్ పనులు*

☛ ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు
☛ Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి
☛మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి #JSP
https://t.me/VolunteerConnection

56 comments

Ashwaq Shaik
Apk ఏమిటి సార్
sanjay tammudu varun
all work volunteer cheste sachivalayam staff office lo doammalane eeagalane count chestara adalu mp and mla ke kuda 5k isthe saripotunde vallu voters kosam swachadam ga seeve chestam ane ga vachinaru....
sanjay tammudu varun
e sare mana volunteers aindaru gowrava vethanam penchamane call chedam unity ga unde state mottam....1902 ke july 1st naa
sanjay tammudu varun
state lo unna volunteers aindaru cheste bagutunde
5000 salary ki enni survey lu cheyunchu kuntara chala goram sachivalayam staff ki matram antha salarys echi vallani office lone unchutharu mana system ki 🙏
Ap government monna recent ga schools lo night watch men ki 6000 salary esthunnaru valla kanna manam antha cheap
Oka anganvadi teacher ki 15000
Asha workers ki 10000 ala chala job category vallki respect salary esthunnaru....Mari ap Volunteers valla srama ni dhochukuntunnaru Ela iety ei volunteer system nadavatam chala kastam....
Dileep Kumar
Super
Dileep Kumar
సురక్ష పథకం
Papa i love u Love u bangaram
మొత్తం భారం అంతా వాలంటరీ పైన పెడుతుంటే ఎంతో బాధగా ఉంది
Suresh
పనికి వొచ్చే సర్వే పేట్టండి ఇలా ఫేక్ సర్వే కండక్ట్ చేయకండి, already ఇలాంటివి చాలా చేస్తున్నాము,ప్రతి నెల సిటిజెన్,ఫీవర్, గడప గడపకు etc కొంత మంది జనాలు కూడా విసుకుంటున్నారు ఏని సార్లు వస్తారు మీరు అని
Show next 41 comments