🔥 *జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు*

ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను

1⃣వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్ ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ ఇంకా రాలేదు)

2⃣ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు

3⃣ ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి

4⃣ Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి

5⃣ డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి

🔥 *క్యాంపు రోజు(జూలై 1) వాలంటీర్ పనులు*

☛ ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు
☛ Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి
☛మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి #JSP
https://t.me/VolunteerConnection

56 comments

Show 37 more comments
Suhasini Boyina
Oka secretary ki problem vunte andarithi porado mari valla problems ni solve chesukuntunnaru but volunteers ala okkatiga ante union ga vundadam ledu endukala
Suhasini Boyina
Volunteers problems paiki pampinchaleni groups enduku
Suhasini Boyina
Discussions enduku
Suhasini Boyina
Ee comments enduku
Suhasini Boyina
Volunteers abhiprayam enduku kavali
Suhasini Boyina
Vallaku theliyada work load ekkuva avuthundani
Suhasini Boyina
Meelo evarki anipinchadam Leda work load ekkuva avuthundani
Patlavee Sagar
Brothers Anni coments chesaru ok yavari badhalu kadu volunteer s ebbandhu lu coments rupamlo teliparu andharu chala badalo unnaru ok kani over wark Ani yavari kosam chestunnan haa
Kani manadevudu jagan mohan Reddy gari kosam ee matram cheyalema haa ok andaru chala opikaga undhandhi ok enka chala undhi next Repeat 🔁 2024 AP CM jagananne
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Patlavee Sagar
Brothers Anni coments chesaru ok yavari badhalu kadu volunteer s ebbandhu lu coments rupamlo teliparu andharu chala badalo unnaru ok kani over wark Ani yavari kosam chestunnan haa Kani manadevudu jagan mohan Reddy gari kosam ee matram cheyalema haa ok andaru chala opikaga undhandhi ok enka chala undhi next Repeat 🔁 2024 AP CM jagananne
2024 tharuvatha kuda Jagan anna kosame kastapadali antav anthena brother mana parents em ayipoyina parvaledhu mana future em ayipoyina parvaledhu kadha prajalaki seva cheyyali ane uddesamthone andharu volunteers ga join ayyaru kaani ikkada seva kaadhu vetti chekaari chesthunnam nenu jagan anna ki vyathirekam kaadhu mana kastaaniki thagga phalitham dhakkatam ledhu ane baadha lo chepthunna mana kante works thakkuva ga vunna vaallaki salarys pencharu kaani intha kastapaduthunna mana volunteers ki mathram meedhi seva meeru sevakulu ani cheppi mana norlu muyinchesthunnaru
Shareef

ఎవరికి దేవుడు ఆయన కూడా సాటి మనిషే, రాజ్యాంగ కల్పించిన అవకాశం రీత్యా ఆయన ఒక ముఖ్య మంత్రి మాత్రమే, మళ్ళీ వోట్లు వేస్తే గెలుస్తాడు , లేదంటే లేదు...
Kola Rama Krishna
పర్లేదు ఇంకా ఏమన్న కోత సర్వే లు ఉంటే పేట్టఅండి kali Gane vunnam.
Sachivalayam Staff ni kuda thisesthe Valla Pani kuda chesestham..... 🙏
Mohammad Ameer
Shareef
ఎవరికి దేవుడు ఆయన కూడా సాటి మనిషే, రాజ్యాంగ కల్పించిన అవకాశం రీత్యా ఆయన ఒక ముఖ్య మంత్రి మాత్రమే, మళ్ళీ వోట్లు వేస్తే గెలుస్తాడు , లేదంటే లేదు...
అభిమానంతో ప్రేమించే మనిషిలకు జగనన్న దేవుడే బ్రదర్ మనం అభిమానం గుణం లో వుంటుంది అది ఇది అయినా చూసే కళ్లు బట్టి వుంటుంది
Mohammad Ameer
గ్రామ వార్డు సచివాలయం శాఖ
2024 tharuvatha kuda Jagan anna kosame kastapadali antav anthena brother mana parents em ayipoyina parvaledhu mana future em ayipoyina parvaledhu kadha prajalaki seva cheyyali ane uddesamthone andharu volunteers ga join ayyaru kaani ikkada seva kaadhu vetti chekaari chesthunnam nenu jagan anna ki vyathirekam kaadhu mana kastaaniki thagga phalitham dhakkatam ledhu ane baadha lo chepthunna mana kante works thakkuva ga vunna vaallaki salarys pencharu kaani intha kastapaduthunna mana volunteers ki mathram meedhi seva meeru sevakulu ani cheppi mana norlu muyinchesthunnaru
2024 తరువాత జగనన్న కోసం కష్ట పడకపోతే పో అది నీ ఇష్టం కష్టపడడం కష్టపడకపోవడం అది నీ వ్యక్తిగత ఇష్టం నాకు కష్టపడతానంటే ఇక్కడ అపే హక్కు ఎవరికీ లేదు అలాగే కష్టపడను నువ్వు అనుకున్న ఆపే హక్కు ఎవరికీ లేదు మన అమ్మ నాన్న ఏమైనా పర్వాలేదు మన భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు ప్రజల వద్దకు పాలన ప్రజల సేవా కె మన వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చారు మన జగనన్న అయినా నీ భవిష్యత్ ఎం అయింది అని ఆ మాట అంటున్నావు మన అమ్మానాన్నలు ఏం అయినా పర్వాలేదు అంటున్నావు ఇప్పుడు మన పేరెంట్స్ ఎం అయింది అన్నావు ఇప్పుడు అయింది 2024 తరువాత ఎం ఆవుతుంది అంటున్నావు ఏ ఉద్దేశం చెప్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వు అన్నదానికి ఎక్కడ ఆ కామెంట్ అందరు చూసారు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి ఊరికే కామెంట్ చేసి రెచ్చగొట్టడం కాదు అందరిని
నాకు కామెంట్ చేసిందానికి బలమైన కారణం ఉండాలి అప్పుడే నీ కామెంట్ విలువ ఉంటుంది కామెంట్స్ మాటలు హుందాతనంగా ఉండాలి అప్పుడే అది నిజం ఆవుతుంది ఊరికే రాజకీయ వ్యక్తుల్లాగా ఆరోపించడం రెచ్చగొట్టి కాదు నువ్వు ఎం బాధ పడ్డావో అది నిరూపించు అప్పుడు అది అందరు నిన్ను నమ్ముతారు అర్ధం అయిందా నిన్ను ఎలా అవమానించడం నా ఉద్దేశం కాదు ఏమి అనుకోకు నన్ను క్షమించు కాకపోతే నువ్వు ఆలా గవర్నమెంట్ ని అనడం అస్సలు కరెక్ట్ కాదు ఆ రెండు మాటలు తప్పితే నువ్వు చెప్పింది అంతా 100% కరెక్ట్ ❤ బ్రదర్