ఇటువంటి పరిస్థితి మా సచివాలయంలోనే అనుకున్న. అంతా ఇదేవిధంగా ఉందిగా 🥹🥹🥹
ramakanth
ప్రతీ సచివాలయంలో ఈ లనే జరుగుతుంది staff in టైమ్ కి information evvadam లేదు దాని వలన క్లస్టర్ పరిధిలోని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది అది కేవలం మనకే తెలుసు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు
D.V.Meher Abotula
వాలంటరీ అంటే మొదటి నుండి సచివాలయం ఎంప్లాయిస్ కి చిన్న చూపే, ప్రతి సచివాలయంలో ఇద్దరు ముగ్గు వాలంటీర్లు ఇంతకన్నా ఎక్కువగా దారుణంగా బాధపడుతూనే ఉన్నారు, పర్మినెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ వాళ్లకి ఎక్కువగా ఉంటుంది. మనకు వాలంటరీ యూనియన్ ఏర్పడితే గాని ప్రభుత్వానికి తెలియజేయగలుగుతాము. అంతవరకు అనుభవించక తప్పదు.