ఇటువంటి పరిస్థితి మా సచివాలయంలోనే అనుకున్న. అంతా ఇదేవిధంగా ఉందిగా 🥹🥹🥹
ramakanth
ప్రతీ సచివాలయంలో ఈ లనే జరుగుతుంది staff in టైమ్ కి information evvadam లేదు దాని వలన క్లస్టర్ పరిధిలోని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది అది కేవలం మనకే తెలుసు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు
D.V.Meher Abotula
వాలంటరీ అంటే మొదటి నుండి సచివాలయం ఎంప్లాయిస్ కి చిన్న చూపే, ప్రతి సచివాలయంలో ఇద్దరు ముగ్గు వాలంటీర్లు ఇంతకన్నా ఎక్కువగా దారుణంగా బాధపడుతూనే ఉన్నారు, పర్మినెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ వాళ్లకి ఎక్కువగా ఉంటుంది. మనకు వాలంటరీ యూనియన్ ఏర్పడితే గాని ప్రభుత్వానికి తెలియజేయగలుగుతాము. అంతవరకు అనుభవించక తప్పదు.
Sweety
ఇలాంటి పరిస్థితి చాలా సచివాలయంలో ఉన్నాయి సార్... ప్రతీ విషయానికి మీరు వర్క్ చేయకపోతే మిమ్మిలి తీసేస్తాం అని అటు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎంత కష్టమైన జగనన్న కోసం చేస్తాం కానీ మా పై అధికారులు మమ్మలి బానిసలుగా చూస్తున్నారూ...టైం కి రారు, అప్లికేషన్ల ఇస్తే అప్లై చెయ్యరు, సర్వే ఇంటి ఇంటింటికి రారు, ఒక ఇంటికి వచ్చి ఫోటో తీసుకొని ఎదో మీటింగ్ ఉంది అని వెళ్ళిపోతారు, ఈ 30k పెంచిన తరువాత మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్... ఎవరికి చెప్పుకున్నా మా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.