అందరూ వాలంటీర్లు గమనించగలరు సచివాలయ ఉద్యోగులు ఫింగర్ వేస్తేనే *సిటిజన్ ఔట్రీచ్ యాప్* వర్క్ అవుతుంది. వేరే ఇతర మార్గాలు ఏమీ లేవు. వాలంటీర్లతో పాటు సచివాలయం స్టాఫ్ కూడా ఈ సర్వేను చెయ్యాలి.

36 comments

Show 12 more comments
వాలంటీర్లతో పాటు సచివాలయం స్టాఫ్ కూడా ఈ సర్వేను చెయ్యాలి. Login సచివాలయం స్టాఫ్ ది వాళ్లతో పాటు మేము సర్వే చేయాలి, అంతే కానీ వాళ్లు రాకుండా సర్వే చేయడం మన తప్పే అవుతుంది,
Ram >-------> Raavan
RAJA movie laa untadhi volunteer bhrathuku kastam okkaridhi sukkam marokaridhi salary evariki pencchalo kudaaa teliyaddhu..........mana vallaki...... great indian... great Andhra Pradesh.... great vanara saanyam.....🤝
Sudha@R
Same ప్రతి చోట అంతే
Durga rao Swetha karri
అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ?
సచివాలయం వాళ్లు తంబ్ వేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ పనిచేసేది వాలంటీర్స్ మాత్రమేే సచివాలయం వాళ్లే పనిచేస్తున్నారని బిల్డప్పులు వాళ్లు పనిచేయగల వాళ్లయితేే వాళ్ల వర్క్ వాళ్లే చేయాలిి అంతేగాని వాలంటీర్స్ కి చెప్పి చేయించడం కాదు.
గవర్నమెంట్ కి సచివాలయం వాళ్లు పనిచేస్తున్నట్లు చెప్పటం వాళ్లకి శాలరీీీ పెంచడం వాలంటీర్స్ పనేమీ చేయనట్లులు గవర్నమెంట్ కి చెప్తారు

ఔట్రిచ్ యాప్ మానం చేయాలా వాలంటీర్స్.
సచివాలయం వాళ్ళు చేయాలా?
మనం వేతుక్కోని వెళ్ళే ప్రేమ కంటే మనల్లి వేతుక్కోని వచ్చే ప్రేమే "నా వరకు రానంత వరకే సమస్య నావరకు వచ్చాక అది సమాధానం ".
Maa sasivalayam lo kuda same,tamb vesi logon iyye mammalli cheyymantaru.memu village lo ward lo untamu kanukaa work tappdam ledu.
Chuttugulla Ratnam Raju Chuttugulla Ratnan Raju
అవును ఏ సచివాలయంలో చూసిన ఇదే problem ఉదయాన్నే స్టార్ చేసెయ్యండి అంటారు వాళ్ళేమో 11 గంటలకు వస్తారు అప్పుడు కూడా ఫీల్డ్ కి రాకుండా చెసెయ్ అంటారు
Seetha
ఫింగర్ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి వేయించు కోవాలి అంతే కానీ మాతో ఏ సచివాలయ ఉద్యోగి వచ్చి సర్వే చేయరు
MULLANGI RAJU
అవును
MULLANGI RAJU
నాతో పాటు సచివాలయం స్టాఫ్ వస్తేనే సర్వే చేస్తానని చెప్పను మా ps ki
S A Rasool
సచివాలయం కార్యదర్శులు చేస్తే బాగుంటుంది. సార్, మేడమ్
12 Ward C3
Survey lo yaimaina mistake jarigity further ga Govt e survey base cheskoni implement chesty survey chesina secretary di mistake jargatundi volunteer di emi kadu
M.Maiboob Sab
సచివాలయం స్టాఫ్ సిటిజన్ ఔట్ రిచ్ కూడా చేయరు మరి వాళ్ళకి శాలరీ ఎందుకు పెంచారో మరి గుడ్డి గౌర్నమెంట్
Sweety
Government sambhadichinavi volunteers enni chesina maku eenadu staff support ga undaledhu.
Valaki epudu ithe salary pencharo apudu nundi mari ekkuvaga pressure peduthunnaru.
మధ్యలో వాలంటీర్స్ తో పాటు ఎందుకు అండి కేవలం సచివాలయం ఉద్యోగులు మాత్రమే చేయాలి అనవచ్చు గా
30000/- చేశారు
Who Knows
Ha avunu manam survey ki velte mi gurunchi mire survey chesukuntunnara ani adugutunnaru...
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Sachivalayam staff ki salary penchaaru ration driver laki salary penchaaru valla kante mundhu nunchi kastapaduthunna maa volunteers ni maathram works penchuthunnaru
S H A I K
Finger vesi servey chesko antaru wallu cheyaru
Rocky Kullay
App work avdam ledu
Show next 3 comments