అందరూ వాలంటీర్లు గమనించగలరు సచివాలయ ఉద్యోగులు ఫింగర్ వేస్తేనే *సిటిజన్ ఔట్రీచ్ యాప్* వర్క్ అవుతుంది. వేరే ఇతర మార్గాలు ఏమీ లేవు. వాలంటీర్లతో పాటు సచివాలయం స్టాఫ్ కూడా ఈ సర్వేను చెయ్యాలి.
36 comments
Show 16 more comments
మనం వేతుక్కోని వెళ్ళే ప్రేమ కంటే మనల్లి వేతుక్కోని వచ్చే ప్రేమే "నా వరకు రానంత వరకే సమస్య నావరకు వచ్చాక అది సమాధానం ".
Maa sasivalayam lo kuda same,tamb vesi logon iyye mammalli cheyymantaru.memu village lo ward lo untamu kanukaa work tappdam ledu.
Chuttugulla Ratnam Raju Chuttugulla Ratnan Raju
అవును ఏ సచివాలయంలో చూసిన ఇదే problem ఉదయాన్నే స్టార్ చేసెయ్యండి అంటారు వాళ్ళేమో 11 గంటలకు వస్తారు అప్పుడు కూడా ఫీల్డ్ కి రాకుండా చెసెయ్ అంటారు
ఫింగర్ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి వేయించు కోవాలి అంతే కానీ మాతో ఏ సచివాలయ ఉద్యోగి వచ్చి సర్వే చేయరు
MULLANGI RAJU
అవును
MULLANGI RAJU
నాతో పాటు సచివాలయం స్టాఫ్ వస్తేనే సర్వే చేస్తానని చెప్పను మా ps ki
S A Rasool
సచివాలయం కార్యదర్శులు చేస్తే బాగుంటుంది. సార్, మేడమ్
12 Ward C3
Survey lo yaimaina mistake jarigity further ga Govt e survey base cheskoni implement chesty survey chesina secretary di mistake jargatundi volunteer di emi kadu
M.Maiboob Sab
సచివాలయం స్టాఫ్ సిటిజన్ ఔట్ రిచ్ కూడా చేయరు మరి వాళ్ళకి శాలరీ ఎందుకు పెంచారో మరి గుడ్డి గౌర్నమెంట్
Sweety
Government sambhadichinavi volunteers enni chesina maku eenadu staff support ga undaledhu. Valaki epudu ithe salary pencharo apudu nundi mari ekkuvaga pressure peduthunnaru.
మధ్యలో వాలంటీర్స్ తో పాటు ఎందుకు అండి కేవలం సచివాలయం ఉద్యోగులు మాత్రమే చేయాలి అనవచ్చు గా 30000/- చేశారు
Who Knows
Ha avunu manam survey ki velte mi gurunchi mire survey chesukuntunnara ani adugutunnaru...
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Sachivalayam staff ki salary penchaaru ration driver laki salary penchaaru valla kante mundhu nunchi kastapaduthunna maa volunteers ni maathram works penchuthunnaru
వాళ్ళు వచ్చి వేయలేదు, నేను వెళ్ళి thumb వేయించు కోలేదు, last time నేను 0 😡
Dasari Jagadeesh
App work avdamledu
D.V.Meher Abotula
సచివాలయం ఉద్యోగుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వలన ప్రతి సర్వేలో వాలంటీర్ చేత చేయించుచున్నారు.. ప్రభుత్వ పథకాలు ,సంక్షేమ పథకాలను అందించడం జగనన్న సైనికులుగా వాలంటీర్సక్సెస్ అయినప్పటికీ,30000 జీతం తీసుకుని ఎండలో తిరగమంటే సచివాలయం ఉద్యోగులు, వాలంటీ సహాయం లేకుండా ఏ ఒక్క సర్వే అయినా చేయగలరా ?... గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు వివరించగలరా. ?...
Valaki epudu ithe salary pencharo apudu nundi mari ekkuvaga pressure peduthunnaru.
30000/- చేశారు